అంచనాలను తగినట్లుగానే..: ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథం
ముంబై: మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రేట్లను యథాతథంగా ఉంచింది. రెండ్రోజుల విధాన సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం ముగిసింది.
ఈ నేపథ్యంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల విధాన కమిటీ(ఎమ్‌పీసీ) వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. గత డిసెంబరులోనూ ఎమ్‌పీసీ ప్రామాణిక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధికి వూతమివ్వడానికి భవిష్యత్‌లోనూ ఆర్‌బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications