రాజ్యసభలో చానళ్ల బ్యాన్: రేణుక వాగ్వాదం, కేకేకు షాక్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేశారని పఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభ దృష్టికి గురువారం తీసుకువెళ్లారు. ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.
కోర్టు ఆదేశాలు ఇచ్చినా, కేంద్రం నోటీసు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రేణుక ప్రసంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు కే కేశవ రావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమంటూ రేణుకతో కేకే వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ ప్రసారమాధ్యమాలను అడ్డుకోవడం రాష్ట్ర వ్యవహారం ఎలా అవుతుందని కేకేను ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు సంబంధించిన అంశమే అని, దీన్ని రాజ్యసభలో లేవనెత్తడంలో తప్పులేదని కురియన్ అన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications