Rowdy: చేతికి సంకెళ్లు వేసి ఐటీ హబ్ లో ఊరేగింపు, పొప్పయగాడు ఏం చేశాడంటే ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు: ఉద్దరగా జల్సాలు చెయ్యాలని అనుకున్న ఓ యువకుడు రౌడీ అవతారం ఎత్తాడు. రౌడీయిజం చేసిన అతని మీద కేసులు నమోదు కావడంతో జైలురు వెళ్లి వచ్చాడు. ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లిన రౌడీషీటర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కేటుగాడు అమాయకులను బెదిరించి మామూళ్లు వసూలు చేశాడు.
రౌడీయిజం చేస్తున్న రౌడీకి పోలీసులు సరైన బుద్ది చెప్పారు. బెంగళూరు సిటీలోని డీజేహళ్లి పేరు చెబితే రౌడీ సామ్రాజ్యానికి అడ్డాని బెంగళూరు ప్రజలు అంటారు. అలాంటి డీజే హళ్లిలో సోహైల్ అలియాస్ పోప్పాయా అనే రౌడీ నివాసం ఉంటున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న సోహైల్ రౌడీయిజం చేశాడు.

రౌడీయిజం చేసిన సోహైల్ మీద ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో అతను జైలురు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సోహైల్ అమాయకులను బెదిరించి మామూళ్లు వసూలు చేసి జల్సాలు చేస్తున్నాడు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించిన వారిమీద సోహైల్ అతని అనుచరులతో కలిసి దాడులు చేస్తున్నాడు.
సోహైల్ అరాచకాలు ఎక్కువ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సోహైల్ చేతికి సంకెళ్లు వేసిన పోలీసులు అతన్ని డీజేపీ హళ్లి మొత్తం ఊరేగింపుగా తిప్పారు. ఇంతకాం ఎవరి దగ్గర అయితే సోహైల్ మామూళ్లు సూలు చేశాడో వాళ్ల దగ్గరకు ఆ రౌడీని పోలీసులు పిలుచుకుని వెళ్లారు. ఇంతకాలం తప్పు చేశానుచ ఇక ముందు మామూళ్లు వసూలు చెయ్యడానికి నేనురాను, నన్ను క్షమించండి అంటూ రౌడీషీటర్ సోహైల్ తో చేతులు జోడించి నమస్కారం చేయించి వారికి క్షమాపణలు చెప్పించారు.
ఇంకోసారి సోహైల్ వచ్చి మామూళ్లు అడిగితే ఎవ్వరూ ఇవ్వకూడదని, ధైర్యంగా వచ్చి మాకు ఫిర్యాదు చెయ్యాలని డీజే హళ్లి పోలీసులు స్థానికులకు మనవి చేశారు. ఇంతకాలం రౌడీయిజం చేస్తూ అమాయుల మీద దాడి చేసిన రౌడీషీటర్ ఇప్పుడు అందరికి చేతులు జోడించి నమస్కారం పెట్టడంతో స్థాికులు నవ్వుకున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications