వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం: జమ్మూకాశ్మీర్‌కు సత్యపాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య నియమితులయ్యారు.

బీహార్‌ గవర్నర్‌గా లాల్‌జీ టాండన్‌, జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌గా బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న సత్యపాల్‌ మాలిక్‌‌ను నియమించారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా పదవీకాలం జూన్ 28నే ముగియడంతో సత్యపాల్‌ను నియమించారు.

Satyapal Malik appointed as next Governor of Jammu and Kashmir

సిక్కిం గవర్నర్‌గా మేఘాలయ గవర్నర్ పనిచేస్తున్న రంగా ప్రసాద్‌ బదిలీ అయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌ బదిలీ నియమితులయ్యారు. త్రిపురకు.. హర్యానా గవర్నర్‌ కప్తాన్‌ సింగ్‌ సోలంకిని బదిలీచేశారు.

English summary
Satyapal Malik, who is currently the Governor of Bihar, has been appointed as the next Governor of Jammu and Kashmir. Malik would be replacing NN Vohra whose term as the Governor of Jammu and Kashmir ended on June 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X