Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

School Girl: రేప్ కేసులో ప్రిన్సిపాల్, 9 మంది టీచర్ల మీద కేసు, కామం తీర్చుకుంటున్న లేడీ టీచర్లు !

జైపూర్/ అల్వార్: కరోనా వైరస్ దెబ్బతో మూతపడిన విద్యాసంస్థలు తరువాత తెరుచుకోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరౌతున్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్లు ప్రతినెల వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. పాఠశాలకు వస్తున్న పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సి టీచర్లు కామాంధుల్లా రెచ్చిపోయారు. ఎర్రగా, బుర్రగా, లావుగా ఉంటే చాలు అలాంటి అమ్మాయిల మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. సాటి టీచర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన మహిళా టీచర్లు వారి ఉద్యోగాలు కాపాడుకోవడానికి, మొగుళ్లతో కాపురం చేస్తే కామం తీరలేదని, సాటి టీచర్లతో కూడా కామం తీర్చుకోవాలని అనుకుని అమ్మాయిలను చిత్రహింసలకు గురి చేస్తున్నా, వారిమీద లైంగిక దాడి జరగుతున్నా చూస్తూ సైలెంట్ గా ఉండిపోయారు. అమ్మాయిలను ప్రిన్సిపాల్ ఇంటికి పిలుచుకుని వెలుతున్న మహిళా టీచర్లు అక్కడ అందరితో వారు కూడా మద్యం సేవించి అమ్మాయిల మీద లైంగిక దాడి జరుగుతుంటే చూసి ఎంజాయ్ చేశారు. ఓ అమ్మాయి నేనే చచ్చినా స్కూల్ కు వెళ్లనని తేల్చి చెప్పడం, కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో ఆ అమ్మాయి జరిగిన స్కూల్ లో జరుగుతున్న ఆగడాల గురించి చెప్పడం కలకలం రేపింది. మంత్రి నా సోదరుడు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పడం దూమరం రేపింది.

 ప్రభుత్వ స్కూల్..... లక్షల్లో జీతాలు

ప్రభుత్వ స్కూల్..... లక్షల్లో జీతాలు

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రభుత్వ హై స్కూల్ ఉంది. కరోనా వైరస్ దెబ్బతో మూతపడిన ఈ ప్రభుత్వ హైస్కూల్ తరువాత తెరుచుకోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరౌతున్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్లు ప్రతినెల వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.

 అమ్మాయిల మీద కన్ను వేసిన కామాంధులు

అమ్మాయిల మీద కన్ను వేసిన కామాంధులు

పాఠశాలకు వస్తున్న పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సి టీచర్లు కామాంధుల్లా రెచ్చిపోయారు. ఎర్రగా, బుర్రగా, లావుగా ఉంటే చాలు అలాంటి అమ్మాయిల మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. 8వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని తరగతిలోకి ఒంటరిగా పిలుచుకుని వెళ్లిన ఓ టీచర్ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అదే స్కూల్ టీచర్లు కూడా ఆమె మీద కన్ను వేశారు.

 కామం తీర్చుకుంటున్న లేడీ టీచర్లు ?

కామం తీర్చుకుంటున్న లేడీ టీచర్లు ?

విద్యార్థుల మీద జరుగుతున్న లైంగిక దాడి విషయాలను ఆ స్కూల్ లోని లేడీ టీచర్లు చూసిచూడనట్లు ఉండిపోయారు. సాటి టీచర్ల ఆగడాలను అడ్డుకోవాల్సిన మహిళా టీచర్లు వారి ఉద్యోగాలు కాపాడుకోవడానికి, మొగుళ్లతో కాపురం చేస్తే కామం తీరలేదని, సాటి టీచర్లతో కూడా కామం తీర్చుకోవాలని అనుకుని అమ్మాయిలను చిత్రహింసలకు గురి చేస్తున్నా, వారిమీద లైంగిక దాడి జరగుతున్నా చూస్తూ సైలెంట్ గా ఉండిపోయారు.

 అమ్మాయి దెబ్బతో హడల్

అమ్మాయి దెబ్బతో హడల్

అదే ప్రభుత్వ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి కొన్ని రోజుల నుంచి స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నది. అందరూ స్కూల్ కు వెలుతున్నారని, నువ్వు మాత్రం ఎందుకు ఇంట్లో ఉంటున్నావని ఆ అమ్మాయిని ఆమె తండ్రి గట్టిగా ప్రశ్నించాడు. ఏడాది నుంచి తన మీద స్కూల్ లోని ముగ్గురు టీచర్లు, ప్రిన్సిపాల్ సామూహిక అత్యాచారం చేస్తున్నారని ఆ అమ్మాయి చెప్పడంతో ఆమె తండ్రి హడలిపోయి పోలీసులను ఆశ్రయించారు.

 ప్రిన్సిపాల్ ఇంట్లో లేడీ టీచర్ల మందు పార్టీలు

ప్రిన్సిపాల్ ఇంట్లో లేడీ టీచర్ల మందు పార్టీలు

అమ్మాయిలను ప్రిన్సిపాల్ ఇంటికి పిలుచుకుని వెలుతున్న మహిళా టీచర్లు అక్కడ అందరితో వారు కూడా మద్యం సేవించి అమ్మాయిల మీద లైంగిక దాడి జరుగుతుంటే చూసి ఎంజాయ్ చేశారని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. 10వ తరగతి అమ్మాయి నేనే చచ్చినా స్కూల్ కు వెళ్లనని తేల్చి చెప్పడంతో ఆ స్కూల్ లో జరుగుతున్న ఆగడాల గురించి బయటకు రావడం కలకలం రేపింది.

 చంపేస్తామని బెదిరించారు

చంపేస్తామని బెదిరించారు

10వ తరగతి అమ్మాయితో పాటు 6వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి చదువుతున్న మరో ముగ్గురు అమ్మాయిల మీద కూడా లైంగిక దాడి జరిగిందని ఆ అమ్మాయిల కూడా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కలకలం రేపింది. స్కూల్ లో లైంగిక దాడి జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని టీచర్లు బెదిరించారని, స్కూల్ లో నోట్ బుక్ లు, పుస్తకాలు ఫ్రీగా ఇస్తామని ప్రలోభపెట్టారని వెలుగు చూసింది.

 ఇద్దరు లేడీ టీచర్లు, ప్రిన్సిపాల్, మొత్తం 9 మంది టీచర్లు

ఇద్దరు లేడీ టీచర్లు, ప్రిన్సిపాల్, మొత్తం 9 మంది టీచర్లు

ఇద్దరు మహిళా టీచర్లు, ప్రిన్సిపాల్ తో సహ మొత్తం 9 మంది టీచర్లు మీద లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయని స్థానిక మంధనా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ముఖేష్ యాదవ్ మీడియాకు చెప్పారు. మంత్రి నా సోదరుడు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పడం దూమరం రేపింది. అయితే తన మీద కేసు నమోదు అయిన విషయం తన వరకు రాలేదని, ఈ స్కూల్ లో అలాంటి సంఘటనలు జరగలేదని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇంత జరిగినా పోటుగాడు ప్రిన్సిపాల్ మాత్రం తనతో పాటు తన స్కూల్ లో పని చేస్తున్న టీచర్లు ఎలాంటి తప్పు చెయ్యలేదని, కొందరు కావాలనే స్కూల్ కు చెడ్డపేరు తీసుకురావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన విద్యాశాఖా అధికారులు రంగంలోకి దిగి స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల నుంచి వివరాలు సేకరించి కిలాడీ టీచర్లు, ప్రిన్సిపాల్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+