మళ్లీ రెచ్చిన పాకిస్తాన్, అమరుడైన భారత జవాన్
జమ్ము: భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆదివారం నాడు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాక్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా, తెల్లవారుజాము నుంచి యథేచ్చగా కాల్పులకు పాల్పడుతోంది.
పూంచ్ జిల్లాలోని కేజీ (కృష్ణ గతి ఏరియా) సెక్టార్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు మృతి చెందారు. పాకిస్తాన్ కాల్పులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. యూరి ఘటన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

కేజీ సెక్టారులోని సాలోత్రి, సాగ్రా ప్రాంతాలను పాకిస్తాన్ ట్రూప్స్ ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు. గత రెండు వారాల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కారణంగా ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు. పాక్ దురాఘతానికి గత వారం ఎనిమిది మంది సామాన్యులు కూడా మృతి చెందారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications