Students: పబ్ లో అమ్మాయిలతో ?, భజరంగ్ దళ్ ఎంట్రీ, లిప్ లాక్ అమ్మాయిల !
మంగళూరు/బెంగళూరు: కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో పార్టీ చేసుకుంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు పబ్ మీద దాడి చేశారు. కాలేజ్ ఫేర్వల్ పార్టీ పేరుతో కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తులు ఆరోపించారు. పబ్ లో ఉన్న కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలను రాత్రిపూట బలవంతంగా బయటకు పంపించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటీవల ప్రముఖ కాలేజ్ అమ్మాయిలు అపార్ట్ మెంట్ లోకి వెళ్లి కొందరు అబ్బాయిలతో లిప్ లాక్ చేసిన వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. ఆ ప్రముఖ కాలేజ్ కు చెందిన కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు పబ్ లో ఉన్నారని వెలుగు చూడటం మరోసారి సిటీలో హాట్ టాపిక్ అయ్యింది.

లిప్ లాక్ వీడియోలు కలకలం
కర్ణాటకలోని మంగళూరు నగరంలోని ప్రముఖ కాలేజ్ అమ్మాయిలు అపార్ట్ మెంట్ లోకి వెళ్లి కొందరు అబ్బాయిలతో లిప్ లాక్ చేసిన వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయిలు యూనీఫామ్ వేసుకుని మెడలో కాలేజ్ ఐడీ కార్డులు పెట్టుకుని అపార్ట్ మెంట్ లోకి వెళ్లి కొందరు అబ్బాయిలతో లిప్ లాక్ చేసుకున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కాలేజ్ అమ్మాయిల వీడియో కలకలం
సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే కాలేజ్ అమ్మాయిల లిప్ కాల్ వీడియోల కేసులో 8 మంది మీద పోలీసులు ఫోక్స్ చట్టంతో పాటు వివిద సెక్షల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసు కారణంగా కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యులతో పాటు కాలేజ్ యాజమాన్యం తలలు పట్టుకున్నారు.

40 మంది ఒకేసారి ఎంట్రీ
మంగళూరులోని ప్రముఖ కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో పార్టీ చేసుకుంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు పబ్ మీద దాడి చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు సుమారు 40 మంది పబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు హడలిపోయారు. కాలేజ్ ఫేర్వల్ పార్టీ పేరుతో కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తులు ఆరోపించారు.

అదే కాలేజ్ స్టూడెంట్స్ ?
పబ్ లో ఉన్న కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలను రాత్రిపూట బలవంతంగా బయటకు పంపించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటీవల మంగళూరులోని ప్రముఖ కాలేజ్ అమ్మాయిలు అపార్ట్ మెంట్ లోకి వెళ్లి కొందరు అబ్బాయిలతో లిప్ లాక్ చేసిన వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. ఆ ప్రముఖ కాలేజ్ కు చెందిన కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు పబ్ లో ఉన్నారని వెలుగు చూడటం మరోసారి సిటీలో హాట్ టాపిక్ అయ్యింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications