హెల్త్ బాగోలేదని అమెరికా క్యాసినోలో ఇలానా?, ‘420’: పొటో పెట్టి రజినీపై స్వామి సెటైర్లు

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రజనీ వైద్యపరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రజనీకాంత్ వైద్యపరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.

కాగా, అక్కడ రజినీ ఓ క్యాసినోలో కూర్చున్న ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన్ స్వామి..'వావ్‌..! రజనీకాంత్‌ అమెరికాలోని ఓ క్యాసినోకి వెళ్లారు. తన ఆరోగ్యం కుదుటపడాలని గ్యాంబ్లింగ్‌ చేస్తున్నారేమో. రజనీకి అంత డబ్బు ఎక్కడిదో ఈడీ వెంటనే విచారణ చేపట్టాలి' అంటూ వ్యాఖ్యానించారు.

Swamy takes dig at Rajinikanth, tweets photo of superstar in Casino

గతంలో కూడా పలుమార్లు రజనీపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తలైవా రాజకీయ అరంగేట్రాన్ని కూడా స్వామి వ్యతిరేకించారు. రజినీ నిజంగానే తమిళ వ్యక్తి అని నిరూపించుకోవాలని, రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా రజనీ రాజకీయాలకు పనికిరారంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+