Teacher: ప్రాజెక్టు వర్క్ ముసుగులో అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే ?, చూసి సోల్లు కార్చుకున్న భార్య !
బెంగళూరు/కుక్కే సుబ్రమణ్య: కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేసిన టీచర్ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాజెక్టు వర్క్ ఎలా తయారు చెయ్యాలి అని చెబుతానని అమ్మాయిలను నమ్మించి ఇంటికి పిలిపించుకున్న టీచర్ వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడని వెలుగు చూసింది. విద్యార్థిని మీద అత్యాచారం, లైంగిక దాడి చెయ్యడమే కాకుండా ఆ సమయంలో వీరి నగ్న ఫోటోలు, అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసి తరువాత అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే విషయం బయటకు రావడంతో కలకలం రేపింది. అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి అశ్లీల ఫోటోలు తీసి మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని టీచర్ బ్లాక్ మెయిల్ చేశాడు. విద్యార్థిని ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో కీచక టీచర్ అరెస్టు అయ్యాడు. భర్త చేస్తున్న ఆగడాలకు టీచర్ భార్య పూర్తి మద్దతు ఇచ్చిందని, ఆ ధరిద్రాన్ని సినిమా చూసినట్లు చూసి సోల్లు కార్చుకుంటున్నదని వెలుగు చూడటం, ఆమె అరెస్టు కావడంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో కలకలం రేపింది.

స్కూల్ టీచర్
కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన గురురాజ్ దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలుకాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కుక్కే సుబ్రమణ్యలో హైస్కూల్ టీచర్ గా ఉధ్యోగం చేస్తున్నాడు. టీచర్ గురురాజ్ కు రాజేశ్వరి అనే భార్య ఉంది. భార్య రాజేశ్వరితో కలిసి గురురాజ్ రాయచూర్ నుంచి కుక్కే సుబ్రమణ్య చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు.

అమ్మాయిలకు ప్రాజెక్టు వర్క్
కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేసిన టీచర్ గురురాజ్ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని వెలుగు చూసింది. కరోనా వైరస్ దెబ్బతో కొంతకాలంగా స్కూల్ మూసివేయడంతో ప్రాజెక్టు వర్క్ ఎలా తయారు చెయ్యాలి అని చెబుతానని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలను నమ్మించి ఇంటికి పిలిపించుకున్న టీచర్ గురురాజ్ వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

ఇంట్లో అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసిన టీచర్
టీచర్ గురురాజ్ ఇంటికి వెళ్లిన విద్యార్థినిల మీద అత్యాచారం, లైంగిక దాడి చెయ్యడమే కాకుండా ఆ సమయంలో వారి నగ్న ఫోటోలు, అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసి తరువాత అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం బయటకు చెబితే మిమ్మల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని టీచర్ గురురాజ్ అమాయకులైన విద్యార్థినిలను బెదిరిస్తున్నాడు.

ఇంట్లో ధైర్యంగా చెప్పిన అమ్మాయి
రెండు రోజుల ముందు ఇంటికి వెళ్లిన ఓఅమ్మాయి మీద టీచర్ గురురాజ్ లైంగిక దాడికి పాల్పడి అశ్లీల ఫోటోలు తీసి మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని, లేదంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు షాక్ అయ్యారు.

చూసి సోల్లు కార్చుకుంటున్న భార్య
అమ్మాయి తల్లి టీచర్ గురురాజ్ మీద, అతని భార్య రాజేశ్వరి మీద కుక్కేసుబ్రమణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు గురురాజ్ ను అరెస్టు చేశారు. ఇంట్లో భర్త గురురాజ్ అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసి వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు తీస్తుంటే అతని భార్య రాజేశ్వరి బూతు సినిమా చూసినట్లు చూసి సోల్లు కార్చుకుంటున్నదని ఆ విద్యార్థిని పోలీసులకు చెప్పింది.

జైల్లో టీచర్, కాలాంతుకురాలు భార్య
స్కూల్ టీచర్ గురురాజ్ తో పాటు అతని భార్య రాజేశ్వరిని అరెస్టు చేశామని కుక్కే సుబ్రమణ్య పోలీసులు చెప్పారు. భర్త గురురాజ్ అమ్మాయిల పట్ల చేస్తున్న ఆగడాలకు ఆ టీచర్ భార్య రాజేశ్వరి కూడా పూర్తి మద్దతు ఇచ్చిందని వెలుగు చూడటం, ఆమె అరెస్టు కావడంతో పవిత్ర పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రమణ్యలో కలకలం రేపింది. మొత్తం మీద కీచకుడు గురురాజ్ ఇంకా ఎంత మంది అమ్మాయిల జీవితాలతో ఇలా చెలగాటం ఆడుకున్నాడు అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications