తెలుగుదేశం పార్టీ ట్విటర్ అధికారిక అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మే 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల 23 నిమిషాలకు వందలాది స్పామ్ ట్వీట్లు ఈ ఖాతా నుంచి చేశారు. స్పేస్ ఎక్స్ ట్వీట్‌కు కామెంట్ల రూపంలో ఇవన్నీ చేసినట్లు కనిపిస్తోంది.ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..ఇవి కూడా చదవండి:యుద్ధం బూటకమా, అంతా యుక్రెయిన్ ఆడుతున్న నాటకమాకీయెవ్‌ నగరం రష్యాను ఎలా ఎదిరించి నిలుస్తోంది? యుక్రెయిన్ వార్ రూమ్‌ నుంచి బీబీసీ కథనంవయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీరీ పండిట్‌లు ఏమంటున్నారు?చదివింపుల విందు @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..పాకిస్తాన్ తమ దేశంలో పడిన భారత మిసైల్‌ను రివర్స్ ఇంజనీరింగ్‌తో కాపీ కొడుతుందా?(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)//