Illegal affair: విదేశాల్లో భార్య, కొవ్వుపట్టి ఆంటీతో భర్త జల్సాలు, కూతురికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కి !

చెన్నై/ తంజావూరు: భార్యతో హ్యాపీగా కాపురం చేసిన వ్యక్తి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్య విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నది. భార్య డబ్బులు సంపాధించి పంపిస్తుంటే భర్త ఇక్కడ కొవ్వుపట్టి జల్సాలు చేస్తున్నాడు. భార్య దూరంగా ఉన్న సమయంలో అతను పరాయి స్త్రీల మీద వ్యామోహం పెంచుకున్నాడు. ఇదే సమయంలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న సమీప బంధువైన ఆంటీ అతనికి దగ్గర అయ్యింది. భార్య దూరంగా ఉండటంతో దగ్గర అయిన మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్నాడు.

తండ్రి అక్రమ సంబంధం విషయం కూతురికి తెలిసిపోయింది. ప్రతిరోజు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్న తల్లికి తన తండ్రి ఓ ఆంటీతో తిరుగుతున్నాడని కూతురు చెప్పింది. నేను కష్టపడి డబ్బులు పంపిస్తుంటే నువ్వు ఎంజాయ్ చెయ్యడమే కాకుండా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్నావా అంటూ భార్య మండిపడింది. తన విషయం తల్లికి చెప్పిందని కోపంతో కన్న తండ్రి అతని ప్రియురాలితో కలిసి కూతురిని కొట్టి చంపేసి శవాన్ని తీసుకెళ్లి నదీ కాలువలో విసిరేసి చేతులు దులుపుకున్నాడు.

 విదేశాల్లో భార్య ఉద్యోగం

విదేశాల్లో భార్య ఉద్యోగం

తమిళనాడులోని తంజావూరు సమీపంలోని గోరికుళం ప్రాంతంలో రంగేశ్వరన్, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. రంగేశ్వరన్, విజయలక్ష్మి దంపతులకు విద్యా (7) అనే కుమార్తె, విఘ్నేష్ (4) అనే కుమారుడు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం రంగేశ్వరన్ అనారోగ్యంతో మరణించాడు.

 టచ్ లోకి వచ్చిన లేడీ

టచ్ లోకి వచ్చిన లేడీ

తంజావూరులో విజయలక్ష్మికి బంధువు అయిన వెట్రివేల్ నివాసం ఉంటున్నాడు. వేట్రివేల్ భార్య రజని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నది. వెట్రివేల్, రజని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజని విదేశాల్లో ఉండటంతో ఆమె ఇద్దరు పిల్లలు తంజావూరులోని వెట్రివేల్ దగ్గర ఉంటున్నారు. ఇదే సమయంలో వెట్రివేల్ తో విజయలక్ష్మి టచ్ లోకి వచ్చింది.

 భర్తకు బాగా కొవ్వు పట్టింది

భర్తకు బాగా కొవ్వు పట్టింది

వెట్రివేల్ భార్య రజని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నది. భార్య రజని డబ్బులు సంపాధించి పంపిస్తుంటే ఆమె భర్త వెట్రివేల్ ఇక్కడ కొవ్వుపట్టి జల్సాలు చేస్తున్నాడు. భార్య రజని దూరంగా ఉన్న సమయంలో వెట్రివేల్ పరాయి స్త్రీల మీద వ్యామోహం పెంచుకున్నాడు. ఇదే సమయంలో భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న విజయలక్ష్మి ఆమె బంధువు వెట్రివేల్ కు దగ్గర అయ్యింది.

 ప్రియురాలితో జల్సాలు

ప్రియురాలితో జల్సాలు

భార్య రజని దూరంగా ఉండటంతో కామంతో రగిలిపోతున్న వెట్రివేల్ అతని సమీన బంధువు విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్నాడు. ప్రతిరోజు వెట్రివేల్, విజయలక్ష్మి ఎక్కడపడితే అక్కడ తిరగడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న వెట్రివేల్ కుటుంబ సభ్యులు అతనితో పాటు విజయలక్ష్మిని మందలించారు. ఇదే సమయంలో తండ్రి వెట్రివేల్ అక్రమ సంబంధం విషయం అతని కూతురు విద్యాకు తెలిసిపోయింది.

 విదేశాల నుంచి వార్నింగ్ ఇచ్చిన భార్య

విదేశాల నుంచి వార్నింగ్ ఇచ్చిన భార్య

ప్రతిరోజు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్న తల్లి రజనికి తన తండ్రి వెంట్రివేల్ విజయలక్ష్మి ఆంటీతో తిరుగుతున్నాడని కూతురు విద్యా చెప్పింది. నేను కష్టపడి డబ్బులు పంపిస్తుంటే నువ్వు ఎంజాయ్ చెయ్యడమే కాకుండా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్నావా అంటూ వెట్రివేల్ మీద అతని భార్య రజని మండిపడింది. ఇలాగే చేస్తే నీకు డబ్బులు పంపించను అంటూ రజని వార్నింగ్ ఇచ్చింది.

 కూతురిని చంపేసిన కన్నతండ్రి

కూతురిని చంపేసిన కన్నతండ్రి

తన విషయం విదేశాల్లో ఉన్న తల్లి రజనికి చెప్పిందని కోపంతో కన్న తండ్రి వెట్రివేల్ అతని కూతురు విద్యా మీద కక్ష పెంచుకున్నాడు. తరువాత ప్రియురాలు విజయలక్ష్మితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెట్రివేల్ అతని కూతురు విద్యాకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు. విషయం ఇంకా పెద్దది అవుతుందని భయపడిన వెట్రివేల్ అతని ప్రియురాలు విజయలక్ష్మితో కలిసి కూతురు విద్యాను చంపేసి శవాన్ని తీసుకెళ్లి నదీ కాలువలో విసిరేశాడు.

Recommended Video

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
     కామాంధులు అరెస్టు

    కామాంధులు అరెస్టు

    కేసు నుంచి తప్పించుకోవడానికి కాలువలో పడిపోయి విద్యా శవాన్ని బయటకు తీసిన వెట్రివేల్ కూతురు మృతదేహం ఫోటోలు విదేశాల్లో ఉన్న భార్యకు పంపించాడు. కూతురు విద్యా చనిపోయిందని ఆవేదనతో రజని తంజావూర్ లో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చింది. తన భర్త వెట్రివేల్ తన కూతురిని చంపేశాడని రజని బంధువులకు చెప్పింది. రజని బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో తంజావూరు పోలీసులు వెట్రివేల్, అతని ప్రియురాలు విజయలక్ష్మిని అరెస్టు చేసి విచారణ చేశారు. అక్రమ సంబంధం కారణంగా కన్న తండ్రి అతని కూతురిని హత్య చెయ్యడం కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+