Alone: భార్య, బాయ్ ఫ్రెండ్ రొమాన్స్ ఫోటోలు చూసి ఎయిర్ పోర్ట్ లో షాక్ అయిన భర్త, మేడమ్ మ్యాటర్ ?

ముంబాయి: మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న అతను ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు. ఎయిర్ పోర్టులో చాలా బిజీగా ఉన్న సమయంలో అతని సోషల్ మీడియా అకౌంట్ కు కొన్ని ఫోటోలు, వీడియోలు వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసిన యువకుడు షాక్ కు గురైనాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న తన భార్యతో మరో వ్యక్తి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూసిన అతను బిత్తరపోయాడు.
ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను ప్రశ్నిస్తే అవును ఇది నిజమే అని చెప్పడంతో అతనికి గుండెపోటు వచ్చినంత పని అయ్యింది.

ఎయిర్ పోర్టులో ఉద్యోగం

ఎయిర్ పోర్టులో ఉద్యోగం

ముంబాయిలో రాకేష్ వర్మా (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాకేష్ వర్మాకు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు చాలా చోట్ల పెళ్లి సంబంధాలు చూశారు. చివరికి అందమైన అమ్మాయిని చూసిన రాకేష్ వర్మా ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. యువతి కూడా రాకేష్ వర్మాతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భార్యతో హ్యాపీగా ఉన్నాడు

భార్యతో హ్యాపీగా ఉన్నాడు

గత మార్చి నెలలో రాకేష్ వర్మా అతను ఇష్టపడిన యువతిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న రాకేష్ వర్మా అతని భార్యతో కలిసి ముంబాయిలోని సాకి నాకాలో నివాసం ఉంటున్నాడు. భార్యతో కలసి రాకేష్ వర్మా చాలా సంతోసంగా ఉంటున్నాడు.

వేరే వ్యక్తితో భార్య రొమాన్స్ ఫోటోలు, వీడియోలు ?

వేరే వ్యక్తితో భార్య రొమాన్స్ ఫోటోలు, వీడియోలు ?

ఇటీవల రాకేష్ వర్మా ఎయిర్ పోర్టులో చాలాపనిలో ఉండగా అతనికి తెలియని సోషల్ మీడయా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మేసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూసిన రాకేష్ వర్మా హడలిపోయాడు. రాకేష్ వర్మా అతని భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా అసభ్యంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఉండటంతో హడలిపోయాడు. ఇన్ స్టాగ్రామ్ లో తన భార్య ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలు పంపించిన వ్యక్తిని సంప్రధించి ఎవరు మీరు ? అని అడగడానికి రాకేస్ వర్మా అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ఫోటోలు, వీడియోలు పంపిన వ్యక్తి గుర్తింపు, వివరాలు మాత్రం రాకేష్ వర్మాకు చిక్కలేదు.

వాడు నా మాజీ బాయ్ ఫ్రెండ్

వాడు నా మాజీ బాయ్ ఫ్రెండ్

సాయంత్రం వరకు ఉద్యోగం చేసిన రాకేష్ వర్మా టెన్షన్ గా ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్లిన రాకేష్ వర్మా అతని భార్యకు ఆఫోటోలు, వీడియోలు చూపించి ఎవడు వీడు అని ప్రశ్నించాడు. పెళ్లికి ముందు ఈ ఫోటోలు, వీడియోలలో ఉన్న వ్యక్తితో తనకు సంబంధం ఉందని, వాడు నా మాజీ బాయ్ ఫ్రెండ్ అని, పెళ్లి తరువాత వాడు టచ్ లో లేడని భార్య అంగీకరించడంతో రాకేష్ వర్మా హడలిపోయాడు.

దెబ్బకు కొత్త పెళ్లి కొడుక్కి ?

దెబ్బకు కొత్త పెళ్లి కొడుక్కి ?

భార్యను వెంటపెట్టుకుని వెళ్లిన రాకేష్ వర్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు అతను వేరే వారికి షేర్ చేసి ఉంటాడని, మీరే కాపాడాలని రాకేష్ వర్మా సాకి నాకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. యువతి మీద కోపంతో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఉంటాడని, అతని కోసం గాలిస్తున్నామని సాకి నాకా పోలీసులు అంటున్నారు. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు అతని భార్య మ్యాటర్ లో ఇంకా ఎలాంటి ఫోటోలు వస్తాయో అని హడలిపోతున్నాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+