బెడ్ రూమ్ లో ప్రియుడితో నగ్నంగా భార్య రొమాన్స్, భర్త ఎంట్రీతో ?, ఒక్కరైనా బతికారా !
బెంగళూరు/బెళగావి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇదే సమయంలో భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. నగ్నంగా భార్య, ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు. భార్య, ఆమె ప్రియుడిని ఊహించని రీతిలో ఆమె భర్త చంపేయడం కలకలం రేపింది.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గోకాక్ తాలుకాలోని అక్కతంగేరపాళ్య గ్రామంలో యల్లప్ప (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం యల్లప్ప రేణుకా (40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి కావడంతో యల్లప్ప, రేణుకా దంపతుల ఇంటికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వెలుతున్నారు.

యల్లప్ప, రేణుకా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలను, భార్య రేణుకాను బాగా చూసుకుంటున్న యల్లప్ప వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం పనుల మీద కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, పొరుగున ఉన్న మహారాష్ట్రకు ఎక్కువగా తిరుగుతున్న యల్లప్ప డబ్బులు బాగా సంపాధించి భార్య, పిల్లలను బాగా చూసుకోవాలని అనుకున్నాడు.
భర్త యల్లప్ప ఎక్కువగా బయట తిరుగుతున్న సమయంలో అతని భార్య రేణుకాకు పక్క ఊరిలో నివాసం ఉంటున్న మల్లికార్జున (40) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. రానురాను రేణుకా, మల్లికార్జున్ ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజూ ఎక్కువ సేపు మాట్లాడుకునే వాళ్లు. రేణుకా, మల్లికార్జున స్నేహం, ఫోన్ లో బూతుపురాణం ఎక్కువ కావడంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

చాలాకాలం పాటు రేణుకా అక్రమ సంబంధం గురించి ఆమె భర్త యల్లప్ప గుర్తించలేకపోయాడు. రానురాను రేణుకా ఆమె ప్రియుడు మల్లికార్జునతో విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది. ఇటీవల రేణుకా అక్రమ సంబంధం గురించి ఆమె భర్త యల్లప్పకు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు. భార్య రేణుకాను కంట్రోల్ లో పెట్టాలని యల్లప్ప అనుకున్నాడు.
నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను, నీ ప్రియుడిని చంపేస్తానని యల్లప్ప అతని భార్య రేణుకాకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా రేణుకా మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఊరికి వెళ్లిన యల్లప్ప మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో రేణుకా, ఆమె ప్రియుడు మల్లికార్జున్ నగ్నంగా రొమాన్స్ చేస్తూ ఆమె భర్త యల్లప్పకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు.

కోపంతో రగిలిపోయిన యల్లప్ప వేటకొడవలి తీసుకుని బెడ్ మీద నగ్నంగా ఉన్న అతని భార్య రేణుకా, ఆమె ప్రియుడు మల్లికార్జునను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఈ దాడిలో ప్రియుడు మల్లికార్జున స్పాట్ లో చనిపోయాడు. తీవ్రగాయాలైన రేణుకాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కొన్ని గంటల్లోనే రేణుకా చనిపోయిందని పోలీసులు అన్నారు.
అక్రమ సంబంధం కారణంగా భార్య రేణుకా, ఆమె ప్రియుడు మల్లికార్జున్ దారుణంగా నరికి చంపేసిన యల్లప్పను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బుధవారం బెళగావి పోలీసులు తెలిపారు. ప్రియుడి మోజులో పడి భర్త యల్లప్పను మోసం చేసిన రేణుకా ఆమె భర్త చేతిలోనే దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications