త్రిపురలో భూకంపం: పరుగులు తీసిన జనం
త్రిపురలో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. 4.0గా రిక్టారు స్కేలుపై తీవ్రత నమోదైంది. ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు.. ఇళ్లు, భవనాల నుంచి బయటికి ప
న్యూఢిల్లీ: త్రిపురలో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. 4.0గా రిక్టారు స్కేలుపై తీవ్రత నమోదైంది. ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు.. ఇళ్లు, భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు.

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. శుక్రవారం కూడా రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications