స్పెషలిస్ట్ గ్రేడ్ పోస్టులు: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై 27,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్‌సి ఖాళీలు
మొత్తం పోస్టులు: 53
1.జూనియర్ టెక్నికల్ ఆఫీసర్(సుగర్ టెక్నాలజీ): 01పోస్టు
2.స్పెషలిస్ట్ గ్రేడ్-III(అబ్‌స్టెట్రిక్స్&గైనకాలజీ): 14పోస్టులు
3.స్పెషలిస్ట్ గ్రేడ్-III (సర్జరీ): 10పోస్టులు
4.డిప్యూటీ డైరెక్టర్(మెకానికల్): 20పోస్టులు
5.యూత్ ఆఫీసర్: 08పోస్టులు

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 35సం. ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది.
విద్యార్హత: డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో అనుభం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తుల గడవుకు చివరి తేదీ: జులై 27, 2017-23:59గం.
ఆఫ్ లైన్ చివరి తేదీ: జులై 28, 2017-23.59గం.












Click it and Unblock the Notifications