యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్: వెంటనే ఆప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 09 పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ 2017 నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు 4, అసిస్టెంట్ డైరెక్టర్ 3, డిప్యూటీ డైరెక్టర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1 పోస్టు ఉన్నాయి.

ఉద్యోగార్థులు జనవరి 11, 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టుల పేర్లు: అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్

ఖాళీల సంఖ్య: 09

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: జనవరి 11, 2018

జీతం వివరాలు:

1. అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: రూ. 67,700 - 2,08,700/-

2. అసిస్టెంట్ డైరెక్టర్: రూ. 15,600 - 39,100/-

3. డిప్యూటీ డైరెక్టర్: రూ. 15,600 - 39,100/-

4. అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 37,400 - 67,000/-

UPSC Recruitment 2018 Apply for Various Posts

విద్యార్హత: లీగల్ అడ్వైజర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ లేదా ఎల్ఎల్ఎం లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(హిందీ ఒక భాషగా ఉండాలి) లేదా హిందీ సబ్జెక్ట్ ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో డిగ్రీ, తత్సమాన అర్హత ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి.

వయో పరిమితి: అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులకు గరిష్టంగా 40ఏళ్లు, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 35ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు 43ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 55ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరితేదీ: జనవరి 11, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Public service commission recruitment 2017 notification has been released for the recruitment of total 09 (Nine) jobs out of which 04 (Four) vacancies for Assistant Legal Advisor, 03 (Three) for Assistant Director, 01 (One) for Deputy Director and 01 (One) for Associate Professor vacancy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి