ఎట్టకేలకు అజాం ఖాన్ గేదెల దొంగ దొరికాడు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ గేదెలను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులకు అరెస్టు చేశారు. 2014, జనవరి 31వ తేదీన అజాం ఖాన్‌కు చెందిన ఫాం హౌస్ నుంచి లక్షల విలువైన ఏడు గేదెలను దుండగులు అపహరించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆ రాష్ట్ర మంత్రి అజాం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గేదెల ఆచూకీ కనిపెట్టి, దొంగతనానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన చునాన్‌ను బుధవారం అరెస్టు చేశారు. విచారణలో ఈ దొంగతనానికి పాల్పడింది ఐదుగురు అని తేలింది.

వీరిలో ముగ్గురు దొంగతనానికి ప్లాన్ వేయగా, మరో ఇద్దరు ఆ గేదెలను అక్కడ నుంచి తరలించినట్లు మొరాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ ప్రవాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. 2014లో జరిగిన ఈ గేదెల చోరీ కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్‌కు గురయ్యారు.
మంత్రిగారి అదేశాలతో ఏడు గేదెలను కనిపెట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు దొంగను అరెస్టు చేశారు. గేదెల చోరీ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్వవహరించారని అప్పట్లో ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications