మీకు తెలియకుండానే మీ వాట్సప్ స్టేటస్‌లో ప్రకటనలు.. 2020నుండి అమలు చేయనున్న యాజమాన్యం
ఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారంతో పాటు సామాజిక పరమైన అంశాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని సంధర్భాల్లో వాట్సప్ ద్వార తప్పుడు వార్తలు వెలువడి గందరగోళానికి గురయిన సంధర్భాలు కూడ ఉన్నాయి. ఇదంతా వినియోగదారులకు ఉచిత యాప్ ద్వార పలు సేవలు అందిస్తుది. గతంలో వాట్సప్ వినియోగదారులు సంవత్సరానికి 50 రుపాయలు చెల్లించాల్సి ఉంటుందనే వార్తలు కూడ వెలువడ్డాయి. అయితే అవి మాత్రం అమలు కాలేదు.
అయితే ఇన్నాళ్లు ఉచితంగానే వినియోగదారులకు సేవలు అందించిన వాట్సప్ యాజమాన్యం భవిష్యత్‌లో వాట్సప్ యాడ్స్‌ను ప్రవేశ పెట్టనుట్టట్లు ప్రకటించారు.ఇటివల జరిగిన ఓ సదస్సులో వాట్సప్ యాజమాన్యం తెలిపింది. దీంతో 2020 నుండి వాట్పప్‌లో ప్రకటనలు వెలువడుతాయని చెబుతున్నారు. అయితే యాడ్స్ మాత్రం వినియోగదారుల స్టేటస్‌లలో దర్శనివ్వనున్నాయి. కాగా ఇందుకు సంబంధింది సుమారు 500 బిలియన్ డాలర్ల వ్యాపారం కొనసాగుతుందని ప్రకటించింది.

-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications