Wife: బెడ్ రూమ్ లో భార్యను పెట్టుకుని భర్త ఏం చేస్తున్నాడంటే ?, బిత్తరపోయి కోర్టుకు వెళ్లిన పెళ్లామ్ !
బెంగళూరు: ఇంట్లో సెట్ చేసిన పెళ్లి సంబంధంతో యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. కొంతకాలం భార్యతో సంతోషంగా కాపురం చేసిన తరువాత తేడాగా మారిపోయాడు. భార్యను బెడ్ రూమ్ లో పెట్టుకున్న భర్త ఆమెతో కాపురం చెయ్యకుండా, కనీసం పక్కన కుర్చోపెట్టుకుని మాట్లాడకుండా మొబైల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. చాలా రోజులు తన భర్త మొబైల్ లో ఏం చేస్తున్నాడో అర్థం కాక అతని భార్య తల బాదుకునింది. చివరికి అర్దరాత్రి భర్త మొబైల్ లో ఏం చేస్తున్నాడో అనే విషయం తెలుసుకున్న భార్య బిత్తరపోయింది. ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా తన భర్త పోర్న్ వీడియోలు చూడటం, కాల్ గర్ల్స్ తో చాటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్న భార్య అతన్ని నిలదీసింది. ఇప్పుడే మారిపోవడం అంటే కష్టమని, నెలరోజుల్లో తానుమారిపోతానని, తరువాత పోర్న్ వీడియోలు చూడనని కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాడు. నెల కాదు కదా సంవత్సరం అవుతున్నా భర్త మాత్రం మారలేదు. అత్తమామలు కూడా భర్తకు మద్దతుగా మాట్లాడుతూ ఆమెను టార్చర్ పెట్టారు. విసిగిపోయిన భార్య కోర్టుకు వెళ్లి ఆమె భర్త చేస్తున్న ఆగడాలు గురించి చెప్పి తనకు విడాకులు ఇవ్వాలని మనవి చేసింది.

మూడేళ్ల ముందు పెళ్లి
బెంగళూరులో బసవనగుడిలో రాశి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. బెంగళూరులోనే నివాసం ఉంటున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో రాశి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. 2019లో బెంగళూరులో నగరంలోనే రాజేష్, రాశిల వివాహం అందరి సమక్షంలో జరిగింది.

కొంతకాలం హ్యాపీ
పెళ్లి సందర్బంగా రాశి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు రాజేష్ కు బంగారు నగలు, నగదు కట్నం కింద ఇచ్చారని సమాచారం. కొంతకాలం భార్య రాశితో సంతోషంగా కాపురం చేసిన రాజేష్ తరువాత మారిపోయాడు. భార్య రాశితో అంటిమట్టనట్లు ఉంటున్న రాజేష్ ఎక్కువగా బయట కాలం గడుపుతూ వచ్చాడు. ఇంటికి వెళ్లినా కూడా రాజేష్ అతని భార్యను పట్టించుకోవడం తగ్గించాడు.

బెడ్ రూమ్ లో భార్యను పెట్టుకుని భర్త ఏం చేస్తున్నాడంటే ?
భార్య రాశిని బెడ్ రూమ్ లో పెట్టుకున్న రాజేష్ ఆమెతో కాపురం చెయ్యకుండా, కనీసం పక్కన కుర్చోపెట్టుకుని మాట్లాడకుండా మొబైల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. చాలా రోజులు తన భర్త రాజేష్ మొబైల్ లో ఏం చేస్తున్నాడో అర్థం కాక అతని భార్య రాశి తల బాదుకునింది. చివరికి భర్త రాజేష్ మొబైల్ ఫోన్ లో లో ఏం చేస్తున్నాడో అనే విషయం తెలుసుకున్న రాశి బిత్తరపోయింది.

పోర్న్ వీడియోలు చూస్తూ కాల్ గర్ల్స్ తో చాటింగ్
ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా తన భర్త రాజేష్ పోర్న్ వీడియోలు చూడటం, కాల్ గర్ల్స్ తో చాటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్న అతని భార్య రాశి అతన్ని నిలదీసింది. ఇదే విషయంలో రాశి, రాజేష్ దంపతుల మద్య రచ్చరచ్చ జరిగింది. ఇప్పుడే తాను పోర్న్ వీడియోలు చూడకుండా మారిపోవడం అంటే కష్టమని, నెలరోజుల్లో తానుమారిపోతానని, తరువాత పోర్న్ వీడియోలు చూడనని, కాల్ గర్ల్స్ తో చాటింగ్ లు చెయ్యనని రాజేష్ అతని కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాడు.
Recommended Video

విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన భార్య
నెల కాదు కదా సంవత్సరం అవుతున్నా రాశి భర్త రాజేష్ మాత్రం మారలేదు. ఎదురు తిరిగిన భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్న రాజేష్, అతని తల్లిదండ్రులు శుభాకార్యాలకు వెలుతూ ఆమెను ఇంటికే పరిమితం చేశారు. అత్తమామలు కూడా తన భర్త రాజేష్ కే మద్దతుగా మాట్లాడుతూ రాశీని టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. భర్త రాజేష్ తీరుతో విసిగిపోయిన అతని భార్య రాశి కోర్టుకు వెళ్లి ఆమె భర్త చేస్తున్న ఆగడాలు గురించి చెప్పి తనకు విడాకులు ఇవ్వాలని మనవి చేసింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications