నా ప్రతిపాదనకు ముస్లీంలు అంగీకరించాలి లేదంటే: స్వామి ట్వీట్
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు. రామాలయాన్ని నిర్మించేందుకు అంగీకరించాలని లేదంటే 2018లో నిర్మిస్తామని చెప్పారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు వరుస ట్వీట్లు చేశారు. రామాలయాన్ని నిర్మించేందుకు అంగీకరించాలని లేదంటే 2018లో నిర్మిస్తామని చెప్పారు.
ఇప్పటికే అయోధ్యలో రామలాలా ఆలయం ఉందని, 1994లో సుప్రీం కోర్టు దీనికి అనుమతి ఇచ్చిందని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్లో పేర్కొన్నారు. అక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరైనా దానిని కూలగొట్టే ధైర్యం చేయగలరా అని సవాల్ విసిరారు.

మరో ట్వీట్లో ముస్లీంలు సరయు నది తీరంలో మసీదు అనే తన ప్రతిపాదనకు అంగీకరించాలని చెప్పారు. లేదంటే 2018లో రాజ్యసభలో మెజార్టీ వస్తుందని, అప్పుడు రామాలయం నిర్మించేందుకు చట్టం తీసుకు వస్తామని చెప్పారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications