ఆసారాం బాపుపై రేప్ కేసు పెట్టిన మహిళ, ఫ్యామిలి అదృశ్యం

అహ్మదాబాద్: ఆసారాం బాపూ పైన లైంగిక వేధింపుల కేసు పెట్టిన 33 ఏళ్ల మహిళ అదృశ్యమైంది. వారం రోజులుగా ఆమె, ఆమె భర్త, తనయుడు కనిపించడం లేదని పోలీసులు గురువారం నాడు చెప్పారు. ఆసారాం పైన సదరు మహిళ సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టిందని, ఆమె ఇప్పుడు కనిపించడం లేదని చెబుతున్నారు.
ఆసారాం బాపు పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వారి కుటుంబ రక్షణ కోసం నలుగురు కానిస్టేబుల్స్‌ను పెట్టామని చెప్పారు. తాము నగరంలోని అమ్రోలి ప్రాంతంలో ఓ పెళ్లికి వెళ్తున్నామని, తమకు అక్కడ పోలీసు భద్రత అవసరం లేదని డిసెంబర్ 14వ తేదీన మహిళ, ఆమె భర్త, కొడుకులు తమ కానిస్టేబుల్స్‌కు చెప్పారని తెలిపారు.
అప్పటి నుండి ఆ మహిళ కానీ, ఆమె భర్త లేదా కొడుకు తిరిగి రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసు స్టేషన్లో డిసెంబర్ 18వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తాము పెళ్లికి వెళ్తున్నామని వారు చెప్పిన నేపథ్యంలో ఆ దిశలో పోలీసులు విచారించారు. అయితే, అక్కడ ఆ రోజున ఎలాంటి పెళ్లి లేదని పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాకుండా, అప్పటి నుండి వారి సెల్ పోన్లు కూడా స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications