Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిర్గిస్థాన్ లో ఘోర విమానప్రమాదం,32 మంది మృతి

కిర్గిస్తాన్ లో సోమవారం ఉదయం విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించారు.

కిర్గిస్తాన్ : కిర్గిస్థాన్ లో ఓ విమానం కూలిపోయిన ఘటనలో 32 మంది మరణించారు. ఈ విమానం నివాస సముదాయాలపై సోమవారం నాడు ఉదయం కూలిపోయింది. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

టర్కీష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హంకాంగ్ ఇస్తాంబుల్ వరకు వెళ్తోంది.అయితే కిర్గిస్తాన్ మీదుగా ఈ విమానం వెళ్తోంది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

at least 32 dead in plane crash in lyrgyzstan

సోమవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకొన్నట్టుగా కిర్గిస్థాన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాచా సూగ్రామానికి చెందిన గ్రామస్థులు ఎక్కువగా మరణించినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ విమాన ప్రమాదంలో నలుగురు పైలెట్లు కూడ మరణించారని అధికారులు ప్రకటించారు.మరో వైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును చేపట్టారు అధికారులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+