చైనాలో కొత్త కరెన్సీ ప్రింటింగ్: పాత కరెన్సీ స్థానంలో ముద్రణ.. కరోనా కల్లోలంతో
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్‌లో వైరస్ జాడ కనిపించిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వారి సంఖ్య 69 వేలకు చేరగా.. ఇప్పటికే చైనాలో వెయ్యి పైచిలుకు మంది చనిపోయారు. దీంతో వైరస్ మరింత ప్రబలకుండా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా నగదుతో వైరస్ సోకే అవకాశం ఉన్నందున.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నది.
Recommended Video

వుహాన్ సహా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సులలో నగదును తీసుకొని.. తిరిగి ప్రజలకు ఇవ్వబోమని అధికారులు చెప్తున్నారు. 85.6 బిలియన్ల డాలర్ల యువాన్లను ముద్రిస్తున్నామని చైనా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఫాన్ యెఫెయ్ పేర్కొన్నారు. ఆయా చోట్ల నగదును తీసుకొని తిరిగి ప్రజల్లోకి పంపించబోమని చెప్పారు.
ఆయా నగదును తీసుకొని.. కొత్త నోట్లను చెలామణి చేస్తామని చెప్పారు. పాత నోట్లను 14 రోజుల వరకు ఇతర చోట నిల్వ చేస్తామని చెప్పారు. లేదంటే అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేసి.. వైరస్ జాడ లేదని నిర్ధారించుకొన్న తర్వాత తిరిగి చెలామణి చేస్తామని స్పష్టంచేశారు. వైరస్ లక్షణాలు ఉంటే.. పంపించబోమని తేల్చిచెప్పారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications