రూ.60 వేలు.. ఒక కండోమ్ ప్యాకెట్ ధర, ఎక్కడ, ఎందుకు అంటే..?
జనాభా నియంత్రణ, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కోసం కండోమ్ కంపల్సరీ. కండోమ్ వాడాలని ప్రభుత్వాలే ప్రచారం చేశాయి. కొన్ని ఉచితంగా కూడా అందజేశాయి. లేదంటే స్థోమతను బట్టి మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తారు. ఫ్లేవర్ బట్టి మ్యాగ్జిమమ్ రూ.వంద వరకు ఉండొచ్చు. కానీ వెనిజులాలో మాత్రం కండోమ్ ధర కొండెక్కింది. అంటే అంత ఇంత కాదు.. రూ.60 వేలకు చేరింది. దీనికి సరయిన కారణమే ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి.

వెనిజులాలో..
వెనిజులాలో కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలకు చేరింది. ఇదే ధరకు ఆ దేశంలో హై ఎండ్ బ్రాండెడ్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో అంతకుముంచి కొనుగోలు చేయవచ్చు. ఆ దేశంలో కండోమ్ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలేనని తెలుస్తోంది. వెనిజులాలో అబార్షన్ చట్ట విరుద్ధం. చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన శిక్ష పడతాయి. దీంతో కండోమ్ కొనుగోలు చేయక తప్పడం లేదు.

టీనేజ్ గర్భిణిలు ఇక్కడే
ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణీలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటిగా నిలుస్తోంది. దీంతో ఆ దేశంలో అబార్షన్ చట్టాలను కఠినతరం చేశాయి. పెద్దఎత్తున కండోమ్‌లకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కల వచ్చాయి. కండోమ్ ధరలు ఓ రేంజ్‌లో పెరగడంతో వెనిజులాలో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకుంటున్నారు. కానీ వేరే ఆప్షన్ లేదు. కావాలి అనుకుంటే కండోమ్ కొనగోలు చేయాల్సిందే.. లేదంటే ఊరికే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

కండోమ్ రూ.60 వేలు
కండోమ్ ధరలను తగ్గించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. వెనిజులాలో కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు పలకడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. అవును నిజమే అప్పుడే పెళ్లయిన కపుల్.. లేదంటే పెళ్లి చేసుకునే లవర్స్‌కు కండోమ్ కంపల్సరీ.. మరీ వారు ఒకసారి కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications