వామ్మో..! ఒక్క బీరుకే ఇలా అయితే.. (వీడియో)
అర్థరాత్రి సమయం. అంతా చిమ్మ చీకటి. ఫుల్లుగా మందేసిన ఓ మందు బాబు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మద్యం మత్తులో ఎటు పోతున్నాడో అర్థం కాలేదు. కాసేపటికి తనకు తెలియకుండానే ఓ స్టంట్ చేశాడు. తన కారును పక్కన వెళ్తున్న కారుపైకి ఎక్కించాడు. మందు ఎక్కువై ఈ పనిచేశావా అని ప్రశ్నించిన వ్యక్తికి అతను చెప్పిన సమాధానం విని ఎవరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ప్రమాదానికి గురైన కారు యజమాని మొదట షాక్ తిన్నాడు ఆ తర్వత సదరు మందుబాబు వద్దకు వెళ్లి మందు ఎక్కువైందా అని ప్రశ్నించాడు. ఒకవైపు మందు వాసన గుప్పుమంటున్నా, మత్తులో మాటలు తడబడుతున్న సదరు వ్యక్తి మాత్రం తాను కేవలం ఒకే ఒక్క బీర్ మాత్రమే తాగానని చెప్పాడు. తన కారులో లిక్కర్ లేదని కావాలంటే చెక్ చేసుకోవాలని చెప్పాడు. ప్రమాదానికి గురైన కారు యజమానికి విషయం అర్థమై వెనుదిరుగుతుండగా.. పోలీసులను పిలవమని మందుబాబు అడ్వైజ్ ఇవ్వడంతో అవాక్కయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, ఇంటర్నెట్‌లో మాత్రం వీడియో వైరల్ అయింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications