పాక్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి: 30కి చేరిన మృతులు
లాహోర్: పెషావర్‌లోని పాకిస్ధాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పది మంది ఉగ్రవాదులు భారీ దాడులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ మిలిటరీ ఉగ్రవాదుల దాడిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.
ఇప్పటి వరకు ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడినట్లు పాకిస్థాన్ మిలిటరీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ మిలిటరీ, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో పదమూడు మంది ఉగ్రవాదులు హతమవగా, 17 మంది సాధారణ పౌరులున్నారు.

వీరంతా ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న మసీదులో ప్రార్ధనలు చేసుకోవడానికి వచ్చారు. 8 మంది పాక్ సైనికులతో సహా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఘటనకు సంబంధిచిన వివరాలను పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. పది మంది ఉగ్రవాదులు పెషావర్‌కు వాయవ్య దిశగా ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌లోకి చొరబడ్డారు.
నేరుగా గార్డు రూం వద్దకు వెళ్లిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే మిలిటరీ బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడని తెలిపారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్-ఇ-తాలిబన్ ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది.
Update:Total terrorist killed so far 6 now.Clearance ops still underway.Searching for hidden http://t.co/oz0HVDen8A more soldier injured-6.
— AsimBajwaISPR (@AsimBajwaISPR) September 18, 2015 Badaber PAF Base: Terrorists attk guard room early morning.Quick reaction force reached,surrounded, isolated them.Fire exch continues- 1
— AsimBajwaISPR (@AsimBajwaISPR) September 18, 2015 Badaber Update:As per initial info,7-10 terrorists tried to break deep in the Base.Terrorists engaged,contained around guard room area-2
— AsimBajwaISPR (@AsimBajwaISPR) September 18, 2015 Badaber Update:Entire response mechanism reacted quickly.Effectively surrounded,confined Ts in small area.3 Terrorists killed so far-3
— AsimBajwaISPR (@AsimBajwaISPR) September 18, 2015 Badaber Update:Psr Brigade Comd leading ops with QRFs,Army commandos,local PAF troops.Police present outside base in outer cordon-3
— AsimBajwaISPR (@AsimBajwaISPR) September 18, 2015 -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications