నగ్నంగా భార్య.. భర్త వెనకాలె, జూమ్ వీడియో కాల్‌లో...

అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కొందరు సడెన్‌గా వస్తుంటారు, పోతుంటారు. కరోనా వల్ల అన్నీ ఆన్ లైన్ జరుగుతాయి. ఆఫీషియల్‌గా జూమ్ కాల్ కొనసాగుతాయి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ నేత ప్రతినిధులతో జూమ్ కాల్‌లో బిజీగా ఉన్నారు. అప్పుడే ఓ అనుకొని ఘటన జరిగింది.

 నూలిపోగు లేకుండా..

నూలిపోగు లేకుండా..

ప్రతినిధులతో తన ఇంట్లో నుంచే జూమ్‌ యాప్‌ ద్వారా డిస్కస్ చేస్తున్నారు. ఇంతలో ఆయన వెనకకు భార్య వచ్చింది. భార్య/ పిల్లలు రావడం కామనే.. పిల్లలు వస్తే డిస్టర్బ్ చేయొద్దు అని వెళ్లిపోవాలని కోరతారు. అయితే అతని భార్య బట్టలు లేకుండా వచ్చింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా వచ్చి వెనుకాల నిల్చుంది. ఆవతలివైపు సమావేశంలో ప్రతినిధులు నోరెళ్లబెట్టారు. వెనుక భార్య నగ్నంగా నిల్చున్న సంగతి తెలియని ఆ నేత, జోరుగా చర్చలో మునిగిపోయారు.

వెనకాల నగ్నంగా..

వెనకాల నగ్నంగా..

అందరూ ఆమెనే చూస్తున్నారు. మీరు సమావేశంలో ఉన్నారనే విషయాన్ని ఆవిడకు చెప్పలేదా? అంటూ ఓ ప్రతినిధి అడిగాడు. దీంతో ఆ నేత వెనక్కు తిరిగి చూశాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యాడు. ఆమె న్యూడ్‌గా భార్య కనిపించే సరికి నోరు తెరిచాడు. సౌతాఫ్రికాలో గ్జోలిలే డేవు అనే నేతకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో అతను సిగ్గుతో రెండు చేతులను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు. ఆ తర్వాత సమావేశ ప్రతినిధులకు క్షమాపణలు కూడా చెప్పారు.

న్యూడ్‌గా రావడం ఏంటీ..

న్యూడ్‌గా రావడం ఏంటీ..

ఆ నేత భార్య నగ్నంగా రావడంతో కలకలం రేగింది. సమావేశంలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. మీడియాలో వార్త ప్రసారం కావడంతో వైరల్ కూడా అయ్యింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒకోలా స్పందించారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటి ఇలా వచ్చారు అని ఫైరయ్యారు. ఆ మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదా అని అభిప్రాయపడుతున్నారు. భర్త కాల్‌లో ఉండగా చూసుకోకుండా కామెంట్ చేయడం ఏంటీ అని అడిగారు. ఆ మాత్రం తెలియదా.. అలా బొమ్మలా నిల్చొకుంటే.. వెంటనే వెళ్లొచ్చుగా అని అడుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+