పెద్ద ధ్వనులతో సెక్స్: కత్తితో పొడిచిన మిత్రుడు

Man in Texas allegedly stabs roommate for being too loud during sex
టెక్సాస్: సెక్స్ చేసినప్పుడు బిగ్గరగా శబ్దం చేశాడని రూమ్మేట్‌ని కత్తితో పొడిచిన ఘటన టెక్సాస్‌లో జరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆంటోనియో ఫ్లోరెస్ నార్సిసో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటన మే 8న జరిగింది.

హఫ్పింగ్ ఫోస్ట్ కథనం ప్రకారం - ఆంటోనియో ఫ్లోరెస్ నార్సిసో వయసు 42 సంవత్సరాలు. తన రూమ్మేట్ 35వ పుట్టినరోజుని జరుపుకున్న తర్వాత ఇద్దరు యువతులతో సెక్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సెక్స్ చేసే సమయంలో సాధారణంగా మూలుగులు వస్తుంటాయి. సెక్స్ చేసే సమయంలో రూమ్మేట్‌ను శబ్దం చేయవద్దని వారించినా.. అతను వినకుండా ఇంకా బిగ్గరగా శబ్దం చేయడంతో కోపంతో తలుపులు తోసుకోని లొపలికి వచ్చాడు. సెక్స్ చేయని మిత్రుడు అభ్యంతరం పెట్టాడు.

దాంతో కిచెన్‌లోని కత్తితో విచక్షణా రహితంగా తల, చేతులు, వీపులపై తన రూమ్మేట్‌ని ఆంటోనియో ఫ్లోరెస్ నార్సిసో పలుసార్లు పొడిచాడు. కత్తిపొట్లతో గాయపడిన రూమ్మేట్‌ని దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేదని గాయాలకు చికిత్స చేసిన డాక్టర్లు అన్నారు. ఆంటోనియో ఫ్లోరెస్ నార్సిసో బెక్సర్ కంట్రీ జైల్లో పోలీసు కస్టడీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+