అనూహ్య పరిణామం: డెమోక్రాటిక్ అధ్యక్ష బరి నుంచి తప్పుకొన్న మైక్ బ్లూమ్‌బర్గ్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ప్రముఖంగా పేరు వినిపించిన బిలియనీర్, మాజీ న్యూయార్క్ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తాను మాజీ ఉపాధ్యక్షుడు బోన్ బిడెన్‌కు మద్దతు ఇవ్వబోతున్నానని పేర్కొన్నారు. మంగళవారం రోజున మైక్ ఈ స్టన్నింగ్ కామెంట్ చేశారు.
Recommended Video


డెమోక్రటిక్ అభ్యర్థులు మూడింట ఒకవంతు రాష్ట్రాల్లో ప్రతినిధులు ఉన్న కూడా.. మైక్ తాను రేసు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తాను అమెరికా సమోవా భూభాగాన్ని మాత్రమే గెలువాలని అనుకొన్నాడు. మిగతా చోట్ల నుంచి పదుల సంఖ్యలో మద్దతు తీసుకోవాలని భావించాడు. కానీ అదే సమయంలో బిడెన్ తన సత్తా చాటుకుంటూ వస్తోన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ విజయం సాధించారు.
మైక్ కాకుండా.. అతని ప్రత్యర్థులు అమీ క్లోబుచార్, పీట్ బుట్టిగెగ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన మైక్ వాదనతో ఓటర్లు విభేదించారు. ట్రంప్ వాదనతోనే ఏకీభవించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications