పసిపాపను 12సార్లు పొడిచి, పాతిపెట్టినా బతికింది
బ్యాంకాక్: పన్నెండుసార్లు కత్తితో పొడిచి, సజీవంగా పాతి పెట్టినప్పటికీ పసిపాప బతికిబట్ట కట్టిన సంఘటన థాయ్లాండులో చోటు చేసుకుంది. సాధారణంగా కత్తితో పొడిస్తే గాయాలు తీవ్రంగానే అవుతాయి. అదీ పలుమార్లు కత్తితో పొడిస్తే వారు చనిపోతారు.
కానీ థాయ్లాండులో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు మాత్రం బతికి బయటపడింది. ఆ పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టి పోయినా ప్రాణాలతో తిరిగి ప్రపంచాన్ని చూసింది.

థాయ్లాండులోని ఖాన్ కేన్ అనే ప్రావిన్సులో పశువులను కాసేందుకు వెళ్లిన మహిళకు అక్కడి పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించింది. ఆమె ఏడుపు వినిపించిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఓ పాప ఒళ్లంతా కత్తితో పొడిటిన గాయాలు ఉన్నాయి. అంతేకాగు, ఓ గుంటలో ఉంది ఆమె పైన ఆకులు తదితరాలు కప్పి ఉన్నాయి.
ఆ పాపను కాపాడిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఆసుపత్రికి తరలించి పాప ప్రాణాలు కాపాడారు. ఆ పాప ఆరోగ్యం బాగుంది. పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications