పోర్న్ సైట్లను వీక్షించే దేశాల్లో పాకిస్ధాన్ టాప్
న్యూఢిల్లీ: పోర్న్ సైట్లను ఎక్కువగా శోధించిన దేశాల్లో పాకిస్ధాన్ మొదటి స్ధానంలో నిలిచింది. జంతువుల(పందులు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పాములు, పిల్లులు)కు సంబంధించిన శృంగారం గురించి వీరు శోధిస్తున్నట్లు గూగుల్ సంస్ధ తెలిపింది.
పోర్న్ సైట్లను ఎక్కువగా వీక్షిస్తున్న మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు దేశాలు ముస్లిం దేశాలు కావడం గమనార్హం. ఈజిప్టు రెండో స్ధానంలో నిలవగా... ఆ తర్వాతి స్ధానాల్లో ఇరాన్, మొరాఖో, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు నిలిచాయి.

లెబనాన్, టర్కీ దేశాల్లో తప్ప మిగిలిన అన్ని ముస్లిం దేశాల్లో శృంగారానికి సంబంధించిన సామాగ్రిని అమ్మడం నిషేధించారు. ఇటీవలే సౌదీ అరేబియా ప్రభుత్వం ఫోర్నోగ్రఫీకి సంబంధించి సుమారు 9,000 మంది వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్‌ను నిలిపివేయడంతో పాటు, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications