ఇండోనేషియా విమానం మిస్సింగ్: కూలిపోయింది ?
ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన విమానం శనివారం మాయం అయ్యింది. 16 మందితో వెలుతున్న రెండు ఇంజన్ల విమానం మాయం కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జెంటార్: ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన విమానం శనివారం మాయం అయ్యింది. 16 మందితో వెలుతున్న రెండు ఇంజన్ల విమానం మాయం కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన రెండు ఇంజన్లు ఉన్న విమానం శనివారం 16 మంది ప్రయాణికులతో బయలుదేరింది. దక్షిణ సింగపూర్ కు చెంది బతమ్ ద్వీపకల్వం మార్గంలో వెలుతున్న సమయంలో విమనాంతో సంబంధాలు తెగిపోయాయి.

వెంటనే సెర్చ్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి సెర్చ్ టీం కొన్ని శకలాలను గుర్తించారని వార్తలు వచ్చాయి. మెన్సానాక్, సెబాంగ్కా, జెంటార్ ద్వీపకల్ప ప్రాంతాల్లో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications