వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమిపై కూలిన యూఎఫ్ఓ.. ఇదిగో నిదర్శనం.. మరి, ఏలియన్లు ఉన్నట్లేనా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అంటార్కిటికా: ఏలియన్లు ఉన్నారా? వాళ్లు తరచూ యూఎఫ్ఓల్లో భూమికి దగ్గరగా వస్తున్నారా? ఇవి ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ కొంతమంది యూఎఫ్ఓ హంటర్స్ మాత్రం ఏలియన్స్ ఉన్నారని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.

ఏలియన్స్ ఉన్నారనే వాదనకు మరింత బలం చేకూర్చే సాక్ష్యం ఒకటి తాజాగా లభించింది. ఓ యూఎఫ్ఓ.. భూమ్మీద క్రాష్‌ల్యాండ్ అయినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్రదేశాన్ని గూగుల్ ఎర్త్ చూపిస్తోంది. ఈ ప్రదేశం అంటార్కిటికా ఉత్తర భాగంలోని జార్జ్ ఐలాండ్ ప్రాంతంలో ఉంది.

అంటార్కిటికా మంచులో ఓ వింత ఆకారం కూలినట్లుగా ఉన్న ప్రదేశాన్ని గూగుల్ ఎర్త్‌లో గుర్తించారు. ఇది యూఎఫ్ఓ కూలిన ప్రదేశమేనని కుట్ర సిద్ధాంతకర్తలు వాదిస్తున్నారు. ఈ ఫొటోను యూఎఫ్ఓ హంటర్ అయిన సెక్యూర్‌టీమ్ 10 అనే యూట్యూబ్ చానెల్ బయటపెట్టింది.

ఈ నేపథ్యంలో ఏలియన్లు ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలంటూ ఆ చానెల్ మళ్లీ చర్చ కూడా మొదలుపెట్టింది. కొందరు వీళ్ల వాదనను సమర్థించగా.. మరికొందరు మాత్రం అది కేవలం కొండచరియలు విరిగి పడటం వల్ల అలా ఏర్పడిన ఆకారమని వాదిస్తున్నారు.

English summary
YouTube conspiracy channels have one job: find a weird, low-res photo of something and write "WHAT IS THIS? SECRETS UNVEILED" in the title (or, you know, conduct an interview with a British youth in a sweatshirt and claim that he's a time-traveling alien archaeologist). Case in point: the new video from Secureteam10, titled "WHAT Crash Landed Over The Antarctic?" The video consists of the narrator zooming in, scrolling, and rotating a Google Earth photo from 2011 that shows a stretch of land on the remote South George Island, located north of Antarctica.In the photo, you can see a mountain, a long trail in the snow, and something long and relatively thin. According to Secureteam10, it is "What appears...to be some sort of massive elongated or cigar-shaped object that at some point–and we don't know when–came to a screeching halt in the snow."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X