శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి ఆందోళనకారులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించారు.
పోలీసుల రక్షణ వలయాలను చేధించుకుని, బారికేడ్లు దాటుకుని ఆందోళనకారులు అధ్యక్ష నివాసంలోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.
కొందరు ఆందోళనకారులు అధ్యక్ష నివాసం మెయిన్ గేట్ ఎక్కి లోపలికి ప్రవేశించారు.
ఈ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించారు.
ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications