ఆత్మాహుతి దాడి: మంత్రితోపాటు 8మంది మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో పంజాబ్‌ రాష్ట్ర హోం మంత్రితో సహా 8 మంది మృతి చెందారు. ఆదివారం పంజాబ్‌లోని హోంమంత్రి నివాసంపై ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో పంజాబ్‌ రాష్ట్ర హోంమంత్రి షుజా ఖాన్‌జాదా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 8మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైతీలో ఘోర రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి

Punjab home minister, 8 others killed in suicide blast at Attack political office

హైతీలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో జాతీయ రహదారిపై లిమోనేడ్‌ పట్టణం సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+