నిబంధనలు మార్పు, పుట్టుకొచ్చిన 4 వేల అశ్లీల సైట్ల తొలగింపు

సుమారు 4 వేల ఆశ్లీల సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. నూతనంగా మార్చిన సైబర్ నిబంధనలకు విరుద్దంగా అశ్లీల, హింసను ప్రేరేపించే సైట్లను తొలగించినట్టు చైనా అధికారిక మీడియా ప్రకటించింది.

బీజింగ్ :అశ్లీల సైట్లపై చైనా ప్రభుత్వంపై వేటు వేసింది. ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అశ్లీల సైట్లను తొలగించింది.కొత్తగా వచ్చిన సైబర్ స్వేస్ నిబంధనలకు విరుద్దంగా ఉన్న సైటను తొలగించామని చైనా ప్రకటించింది.

హింస, అశ్లీల, అసభ్య సమాచారంతో నిండిన లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్లను మూసివేసినట్టు చైనా అధికారిక పత్రిక జిన్ హువా ప్రకటించింది.చైనా ప్రభుత్వం సైబర్ స్పేస్ ఆడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి నియమ నిబంధనలను మార్చేసింది.కొత్త నిబంధనలకు అనుగుణంగా లేని సైట్లపై ఆ ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

removed four thousand porn sites in china

సమాజాన్ని అస్థిరపరిచే, అశ్లీలాన్ని ప్రోత్సహించే నేరాలను ప్రేరేపించే సైట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకొంది. కొత్త నిబంధలనకు వ్యతిరేకంగా ఏ సైట్ కూడ వ్యవహరిస్తే ఆ సైట్ పై వేటు వేయనుంది చైనా. చైనా రాజధాని లో ఉంటున్న 4 వేల సైట్లను చైనా తొలగించింది.

ఇంటర్నెట్ వ్యవస్థకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకొన్నట్టు చైనా ప్రకటించింది. ఫోర్నోగ్రఫీ విస్తరించకుంా చేసేందుకే చైనా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది..చైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నిబంధనలు ఏ మేరకు ఉపయోగపడుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+