ఈశాన్య చైనాలో కత్తితో ప్రజలపై దాడి చేసిన వ్యక్తి, ఏడుగురు మృతి

చైనా మ్యాప్

ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

లియోనింగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్ అనే చిన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారని, ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+