వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు దక్షిణకొరియా షాక్, కారణమిదే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడుతో ప్రపంచానికి షాక్ ఇస్తోంటే కొరియా దేశాలు తమ మాత్రం అమెరికాకు షాకిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడుతో ప్రపంచానికి షాక్ ఇస్తోంటే కొరియా దేశాలు తమ మాత్రం అమెరికాకు షాకిస్తున్నాయి.

ఓవైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై అణుదాడి చేస్తానని వ్యాఖ్యలుచేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు.

ఉత్తరకొరియా సరిహద్దులో ఏర్పాటుచేసిన క్షిపణి దాడిని తిప్పికొట్టగల టర్మినల్ హై అల్టిల్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) వ్యవస్థను అమెరికా ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

Shocked South Korea leader orders probe into U.S. THAAD additions

అయితే అవసరమైన వాటికంటే ఎక్కువ సంఖ్యలో వీటిని ఏర్పాటుచేయడంపై విచారణకు ఆదేశించారు. మూన్ కు ఉదారవాదిగా పేరుంది. అయితే తొలుత నుండి ఉత్తరకొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నారు.

దీనికితోడు ఎన్నికలనాటి నుండి ఆయన మద్దతుదారులు థాడ్ వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.నాలుగు అదనపు థాడ్ లాంఛర్ల ఏర్పాటుకోసం ప్రదేశాలను అధ్యక్షుడు గుర్తించినట్టు మూన్ సలహదారు యోన్ యంగ్ చాన్ ఓ టీవి కార్యక్రమంలో ప్రకటించారు.

వీటిని ఎందుకు తెప్పించారనే దానిపై రక్షణ శాఖ సీనియర్ అధికారులు తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. థాడ్ వ్యవస్థ ఏర్పాటుకు దక్షిణ కొరియా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మూన్ నిర్ణయం వెలువడం గమనార్హం.

English summary
South Korean President Moon Jae-in has ordered a probe after his Defence Ministry failed to inform him that four more launchers for the controversial U.S. THAAD anti-missile system had been brought into the country, his spokesman said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X