Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్

ఇండోనేషియా: ఇండోనేషియాలో ఇటీవల ఓ టిక్ టాక్ ఫేమ్ తన భర్త తన సొంత తల్లితో కలిసి మోసం చేస్తున్నాడని తెలుసుకుని విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఐదు సంత్సరాల క్రితం నుంచి ఓ యువకుడిని ఆమె ప్రేమించింది. ప్రేమికులు బహిరంగంగానే తిరిగారు. ప్రియుడు ప్రియురాలి ఇంటికి నేరుగా వెళ్లి వస్తున్నాడు. తన ప్రియుడిని నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని టిక్ టాక్ స్టార్ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చింది. చెప్పినట్లుగానే ప్రియుడిని ఆమె పెళ్లి చేసుకుంది. పెళైన మూడు రోజులకే భర్త అతని భార్య కన్నతల్లితో బెడ్ రూమ్ లో నగ్నంగా రొమాన్స్ చేస్తూ అతని భార్యకు అడ్డంగా చిక్కిపోయాడు. వివాహం జరిగిన మూడు రోజులకే టిక్ టాక్ స్టార్ కథ రసవత్తరంగా మారిపోయింది.

భర్త, అత్త రొమాన్స్ డైరెక్ట్ గా చూసిన టిక్ టాక్ స్టార్

భర్త, అత్త రొమాన్స్ డైరెక్ట్ గా చూసిన టిక్ టాక్ స్టార్

ఇండోనేషియాలో నివాసం ఉంటున్న రియానా ( పేరు మార్చడం జరిగింది) అనే టిక్ టాక్ లో ఫేమస్ అయ్యింది. రియానా అనే యువతి సోషల్ మీడియాలో ఆమె ఆవేదన, ఆమె కథను ప్రజలతో పంచుకుంది, తన భర్త తనకు ద్రోహం చేశాడని రియానా ఆరోపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఐదేళ్ల క్రితమే రియానా ఓ యువడి ప్రేమలోపడింది. తన భర్తతో సంబంధాన్ని అధికారికంగా ప్రకటించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రియానా బహిరంగంగా చెప్పారు.

అయితే పెళ్లయిన మూడు రోజులకే భార్య కన్నతల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను ఇంట్లోని బెడ్ రూమ్ లో రియానా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

అత్తతో రొమాన్స్ చేస్తుంటే పొరుగువాళ్లు చూసి ?

అత్తతో రొమాన్స్ చేస్తుంటే పొరుగువాళ్లు చూసి ?

రియానా ఇంటి నుంచి పనిమీద బయటు వెళ్లింది. ఆ సందర్బంలో రియానా భర్త, రియానా తల్లి లైంగిక సంబంధం కలిగి ఉన్న విషయం చూశారు. తరువాత రియానాకు వాళ్లే సమాచారం ఇచ్చారు. రియానా సోషల్ మీడియాలో చెప్పిన ప్రకారం ఆమె బయటకు వెళ్లినప్పుడు పొరుగువారు ఆమె భర్త, అతని అత్త అక్రమ సంబంధాన్ని చూసి షాక్ అయ్యారు. నువ్వు చేస్తున్న ద్రోహాన్ని గుర్తించాను, నిన్ను నేను క్షమించాను ఎందుకంటే, నేను ఇంకా నీ ప్రేమలో ఉన్నాను అని రియానా ఆమె భర్తకు చెప్పింది.

నిన్ను ప్రేమించాను..... నువ్వు ద్రోహం చేశావు

నిన్ను ప్రేమించాను..... నువ్వు ద్రోహం చేశావు

కానీ నువ్వు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఇంతకాలం నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాకు నాకు ద్రోహం చేసావు. నన్ను, మన ప్రేమను, మా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు, ఇక నిన్ను నేను నిన్ను క్షమించను అని రియానా ఆమె భర్తకు తేల్చి చెప్పింది. ఇంత తెలిసినా నీతో కాపురం చేస్తే నా జీవితం సర్వనాశనం అవుతుందని రియానా ఆమె భర్తకు చెప్పింది.

పెళ్లికి ముందే ప్రియురాలి తల్లితో ?

పెళ్లికి ముందే ప్రియురాలి తల్లితో ?

పెళ్లికి ముందే తన భర్త తన తల్లికి మెసేజ్‌లు పంపుతున్నాడని ఇప్పుడు రియానాకు తెలిసిపోయింది. తన కన్నతల్లితో తనకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉండేవని, అయితే పెళ్లయిన తర్వాత తన పట్ల తన తల్లి వైఖరి ఒక్కసారిగా మారిపోయిందని రియానా అంటోంది.

గతంలో ఆమె తన తల్లితో జరిగిన చర్చలో నీకు జీవితంలో మంచి జరగాలని తన తల్లి కోరుకుందని రియానా వివరించింది.

పెళ్లైన మూడు రోజులకే మఠాష్

పెళ్లైన మూడు రోజులకే మఠాష్

మనం ఎప్పుడు గొడవ పడ్డా మా అమ్మ దాని గురించి వేరే వాళ్లతో మాట్లాడుతుంది. ఒక రోజు, మా అమ్మతో నా అనుబంధం బాగానే ఉన్నా నా భర్త చేసిన పనికి నేను చాలా బాధపడుతున్నానని రియానా చెప్పింది.

తన భర్త చర్యల వల్ల మానసిక క్షోభకు లోనైన రియానా అతని మీద మండిపడింది. వివాహం జరిగిన మూడు రోజులకే రియానా దంపతులు విడాకులు తీసుకోవడం ఇండోనేషియాలో హాట్ టాపిక్ అయ్యిందని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+