చెప్పకుండా కండోమ్‌కు చిల్లులు.. చిర్రెత్తి ఫిర్యాదు చేయడంతో జైలు..
అప్పుడప్పుడు వింతలు జరుగుతుంటాయి. ఇక విదేశాల్లో అయితే లెక్క లేదు. ఏ చిన్న తప్పు జరిగినా సరే కేసు పెట్టడం, విచారణ జరుగుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో జైలు శిక్షలు కూడా పడుతుంటాయి. అలాంటి ఘటనే బ్రిటన్‌లో జరిగింది. అయితే కండోమ్‌కు చిల్లు పెట్టడంతో.. కేసు, కోర్టు వరకు వెళ్లి.. నాలుగేళ్ల జైలు శిక్ష విధించే వరకు దారితీసింది.
బ్రిటన్‌కు చెంది వ్యక్తి ఒకరితో సన్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ కలువాలంటే కండోమ్ తప్పనిసరి. అయితే మనోడికి కండోమ్ అంటే నచ్చేది కాదు. అయినా అంగీకరించాడు. కానీ తర్వాత తన బుద్దిని బయటపెట్టాడు. కండోమ్‌కు సూదితో కలిసి చిల్లులు పెట్టాడు. ఇంకేముంది చక్కగా పనిచేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఎంజాయ్ చేసే సమయంలో.. యువతి గుర్తించింది.

బెడ్‌పై కండోమ్ ప్యాకెట్.. దానితోపాటు సూది ఉండటంతో గమనించింది. ఏం చేశాడని అనుకొంది. చిల్లులు పెట్టలేదు కదా అనుకొంది. వెంటనే డస్ట్ బిన్ తీసి మరీ చెక్ చేసింది. ఆమె ఊహించిందే జరిగింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తనకు అన్యాయం జరిగిందని పేర్కొన్నది. ఆమె వాదనతో న్యాయస్థానం ఏకీ భవించింది. యువతిని మోసం చేశారని..లైంగికదాడి చేశారని పేర్కొన్నది. ఇందుకు గానూ అతనికి నాలుగేళ్ల జైలుశిక్ష కూడా విధించింది.
కానీ ఈ కేసు మాత్రం విచిత్రం. ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడనే కారణంతో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. స్థానికంగా కూడా ఘటన సంచలనం సృష్టించింది. అత్యంత అరుదుగా ఇలాంటి తీర్పులు వస్తుంటాయని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఘటనే ఇదీ అని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications