298 మంది మృతి: రష్యా క్షిపణితో ఆ విమానాన్ని కూల్చేశారు
మాస్కో: మలేషియా ఎయిర్ లైన్స్ విమాం ఎంహెచ్ 17 విమానాన్ని రష్యా నుంచి తెచ్చిన క్షిపణి ద్వారా ఉక్రెయిన్ రెబల్స్ కూల్చివేశారని చెబుతున్నారు. ఎంహెచ్ 17 ఘటనను విచారించిన అంతర్జాతీయ ప్రాసిక్యూటర్లు పైవిధంగా స్పష్టం చేశారు.
2014, జూన్ 17న జరిగిన సంఘటనలో బోయింగ్ విమానాన్ని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కూల్చేశారు. ఆ ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉక్రెయిన్‌కు చెందిన రెబల్స్ తమ ప్రాంతం నుంచి మలేషియా విమానాన్ని పేల్చినట్లు అంతర్జాతీయ విచారణ కమిటీ స్పష్టం చేసింది.

రష్యాకు చెందిన బుక్ క్షిపణితో రెబల్స్ ఆ విమానాన్ని పేల్చినట్లు డచ్‌కు చెందిన కమిటీ తేల్చింది. విమాన ఘటనపై డచ్ సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన విల్బర్ట్ పాలిసన్ ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రష్యా నుంచి తీసుకువచ్చిన బుక్ క్షిపణి వ్యవస్థ గురించి ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు చర్చిస్తున్న ఫోన్ సంభాషణను ఆయన మీడియాకు వినిపించారు. దీని ద్వారా మలేషియా విమానాన్ని పేల్చేసింది.. రష్యాకు చెందిన క్షిపణి వ్యవస్తే అని తేల్చేశారు. ఆ క్షిపణిని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వాళ్లు అనుమానిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications