బామ్మలతో శృంగారం, టెక్నిక్స్ చెబుతారట.. గుడిసెల్లో యువతులు, నచ్చితేనే పెళ్లి
సెక్స్ ఎడ్యుకేషన్ మస్ట్. పిల్లలకు సెక్స్ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. టీనేజీ దాటి పెళ్లీడు వచ్చేసరికి ఒక్కోచోట ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. అలా భూ ప్రపంచంలో ఒక్కోచోట ఒకలా ఉంది. న్యూజిలాండ్‌తో అనుబంధం గల మాంగైయా దీవిలో కూడా వింత ఉంది. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పదండి. మిగతా చోట్ల విషయాలను కూడా లుక్కేద్దాం పదండి.

బామ్మలతో సెక్స్
మాంగైయా దీవిలో విచిత్ర సాంప్రదాయం ఉంది. వయస్సు వచ్చిన వారంతా తొలుత బామ్మలతో శృంగారంలో పాల్గొంటారని తెలుస్తోంది. వారితో సెక్స్‌లో అనుభవం గడిస్తారట. ఆ తర్వాత అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారని సమాచారం. అయితే కుర్రాళ్లకు బామ్మలు సెక్స్‌లో టెక్నిక్స్ కూడా నేర్పుతారని తెలుస్తోంది. ఇదీ వినడానికి వింతగా ఉన్న నిజం. ఇదేంటి వృద్దులతో లైంగిక సంబంధం అనే ప్రశ్న తప్పకుండా వస్తోంది.

అన్నదమ్ములకు ఓకే భార్య
నేపాల్‌లో కూడా విచిత్ర సాంప్రదాయం ఉంది. యువతిని అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు. మహాభారతంలో ద్రౌపది మాదిరిగా ఎందరూ అన్నదమ్ములు ఉన్నా.. వారికి ఒకే భార్య ఉంటారని తెలుస్తోంది. ఆ నాటి సాంప్రదాయాన్ని అక్కడ ఇంకా కొనసాగిస్తున్నారు. గ్రీసులో కూడా విచిత్ర పరిస్థితి ఉంది. 15 నుంచి 19 ఏళ్ల యువకులతో వయోజనులు లైంగిక సంబంధాలు పెట్టుకుంటారని తెలుస్తోంది. ఇదీ కూడా మరో విచిత్రమనే చెప్పాల్సి ఉంటుంది.

గుడిసెల్లో యువతులు
కంబోడియాలో మరో ఆచారం ఉంది. క్రూంగ్ ట్రైబ్ అమ్మాయిల కోసం గుడిసెలను నిర్మిస్తారు. వయసు వచ్చిన అమ్మాయిలు అదులో ఉండగా.. వేర్వేరు అబ్బాయిలు వరసగా రాత్రులు గడుపుతారు. ఎవరితో కావాలంటే వారితో గడిపే అవకాశం ఉంటుంది. మెప్పించిన వారిని ఆ యువతులు పెళ్లి చేసుకుంటారు. లేదంటే మరొకరి కోసం చూస్తారు.

వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లే ఛాన్స్
పశ్చిమ ఆఫ్రికా నూజర్క్‌లో కూడా విచిత్ర సాంప్రదాయం ఉంది. వోడాబే తెగల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకుంటారు. ప్రతీ ఏటా గెరెవోల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఆ పురుసులు విసృతమైన అలంకరణ, దుస్తులు ధరిస్తారు. ఎవరూ గుర్తుపట్టకుండా రెడీ.. వేరే వారి భార్యలను తీసుకెళతారు. ఎవరు, ఎవరినీ ఎత్తుకెళ్లారో గుర్తుపట్టాల్సి ఉంటుంది. కనుక్కొకుంటే వేరొకరి భార్య వారి సొంతం అవుతుంది.
Recommended Video
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications