లేగదూడపై నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న మానవమృగం ..నిజామాబాద్ జిల్లాలో దారుణం ..

మనుషుల పశుప్రవృత్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలకు మనుషులకు, జంతువులకు తేడా లేకుండా పోయింది. నోరులేని మూగజీవాలను సైతం వదలకుండా కామాంధులు రెచ్చిపోతూ తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. నోరులేని జీవ రాశులు మనుషుల పశుప్రవృత్తి కి మౌనంగా రోధిస్తున్నాయి.

నీ కామం తగలెయ్యా: ఓరల్ సెక్స్ తెలుసా అంటూ విమానంలో ఆమెపై ఈ ధనవంతుడు ఏంచేశాడంటే..?
ఇక విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లో నిజాంపూర్ లో జరిగిన దారుణం సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. ఒక దుర్మార్గుడు లేగదూడ పై అత్యాచారం జరిపి మానవత్వాన్ని మంటగలిపాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నిజాంపూర్ గ్రామంలో లక్ష్మణ్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా సంవత్సరం వయసున్న లేగదూడ పై అత్యాచారం చేస్తున్నాడు. లేగదూడను పెంచుకుంటున్న పోశెట్టి అనే వ్యక్తికి అనుమానం రావడంతో నిన్న రాత్రి లేగదూడ పై అత్యాచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామస్తులు అందరూ చేరి లక్ష్మణ్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 A man was raping a calf from one month ... brutality in nizamabad district

నిజాంపూర్ గ్రామంలో ఆవుల కొట్టంలో ఉన్న లేగదూడను గత నెల రోజుల నుండి లక్ష్మణ్ అత్యాచారం చేస్తున్నాడు. పక్కా నిఘా వేసి లక్ష్మణ్ లేగదూడను అత్యాచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు లక్ష్మణ్ చేసిన పనికి షాక్ తిన్నారు. తర్వాత మూగజీవాన్ని తన కామ వాంఛ తీర్చుకోవడానికి లక్ష్మణ్ హింసిస్తున్న తీరు చూసి ఆగ్రహించిన గ్రామస్తులు లక్ష్మణ్ కు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వాన్ని మరిచి రాక్షసుడిగా మారి నోరులేని జీవం పై అత్యాచారం చేసిన లక్ష్మణ్ దేనికైనా తెగిస్తాడు అని అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+