జోష్‌కు ఏడాది: ఏక్ నెంబర్ ఛాలెంజ్‌తో రూ.50వేలు బహుమతి పొందండి..సెలబ్రిటీలను కలవండి!!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇక ఈ జనరేషన్ కూడా తమ టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో వారికున్న టాలెంట్‌ను ఒక్క వీడియో చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారుతున్నారు. ఆ పై సెలిబ్రిటీగా కూడా వెలిగిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత్ అతిపెద్ద షార్ట్ వీడియో మేకర్ యాప్ జోష్ లాంచ్ అయిన అతిస్వల్ప కాలంలోనే పెద్ద హిట్ అయ్యింది. కంటెంట్ కమ్యూనిటీలో టాలెంట్‌ను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం కల్పిస్తోంది జోష్ యాప్. కంటెంట్ క్రియేటర్లను తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తోంది. అంతేకాదు కరోనా సమయంలో బ్లూ వారియర్స్ క్యాంపెయిన్ పేరిట పలువురి సెలబ్రిటీలతో జట్టు కట్టి ఆ సమయంలో చాలామందిని ఆదుకునేందుకు జోష్ ముందుకొచ్చింది. అందుకే జోష్ యాప్ నెంబర్ వన్ యాప్‌గా వెలుగొందుతోంది.
ఆగష్టు 2021లో జోష్ యాప్ ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జోష్ ఒక స్పెషల్ ఛాలెంజ్ విసురుతోంది. దీనిపేరు "ఏక్ నెంబర్". ఇది ఈ రోజున (ఆగష్టు 20)లైవ్‌లోకి వచ్చేసింది. ఎంతో జోష్‌తో ఫన్‌తో కూడుకున్న ఈ కాంటెస్ట్‌కు మరింత అందం తీసుకురావాలనే ఉద్దేశంతో నటుడు సోనూసూద్, నటి మౌనిరాయ్‌లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది జోష్ యాప్. వీరిద్దరూ ఏక్ నెంబర్ చాలెంజ్‌ను ఐదు జర్నర్స్‌లో నిర్వహిస్తారు. అవి డాన్స్, ఫుడ్, ఫ్యాషన్, కామెడీ, మరియు ఫిట్‌నెస్ విభాగాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 8 భారతీయ భాషల్లో ఉన్న జోష్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇందులో పాల్గొని వారంతా ఆయా విభాగాల్లో ఒక్కో వీడియో పోస్టు చేసి ఛాలెంజ్ విసురుతారు.

అంతేకాదు భారత్‌లోని జోష్ టాప్ ఇన్‌ప్లుయెన్లర్లు ఆగష్టు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జోష్ ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్‌పై లైవ్‌లోకి వస్తారు. ఇలా వచ్చేవారి పేర్లు ఇలా ఉన్నాయి.
* ఫిట్‌నెస్: అద్నాన్, షాదన్, ఫైజ్, ఫైసు, బిజిలీ మురళి
*కామెడీ: ఓయ్ ఇట్స్ ప్రాంక్, సమీక్షా, విశాల్ పరేఖ్, సుకైనా సుల్తాన్, హస్నైన్
*డాన్స్: ఈషాన్, సనా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మోహక్ మన్‌ఘానీ, దీపక్ తుల్సియాన్
*ఫుడ్ : మధుర, ఫజల్, మింట్ రెసిపీ, దివిన్, కారుణ్య
* ఫ్యాషన్ : షాదన్, విశాల్ పాండే, క్రిష్ గవాలి, భవీన్, వైష్ణవీ నాయక్.
ఇక వీరితో పాటు పాపులర్ సెలిబ్రిటీస్ కేపీవై బాలా, కింగ్స్ యునైటెడ్-సురేష్, రన్వీర్ బ్రార్, రుహీ సింగ్‌లు కూడా ఎక్‌నెంబర్ ఛాలెంజ్‌లో భాగస్వాములవుతారు. అంతేకాదు 120 అప్‌కమింగ్ టాలెంట్లను షార్ట్‌లిస్టు చేయడంలో సహకరిస్తారు.
ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలి..?
పైన తెలిపిన కేటగిరీలకు అనుగుణంగా జోష్ యూజర్లు ఒక వీడియో చేసి యాప్‌పై ఇన్స్‌టాగ్రామ్‌పై పోస్టు చేయాల్సి ఉంటుంది. ఈ కింది హ్యాష్‌టాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది

#EkNumber
#EkNumberFitnessStar
#EkNumberComedyStar
#EkNumberDanceStar
#EkNumberFoodStar
#EkNumberFashionStar
మీ వీడియోలను ఇక్కడ అప్‌లోడ్ చేయండి...
ఇక మీ పోస్టు మరింత కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు జోష్ ఐజీ ఫిల్టర్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవడం మరిచిపోకండి.
విజేతలకు బహుమతులు
ఏక్‌నెంబర్ ఛాలెంజ్‌లో విజేతలుగా నిలిచినవారికి జోష్ ఆల్‌స్టార్స్‌లో ఎన్‌రోల్ ఛాన్స్ వస్తుంది. దీంతో నెక్ట్స్ ఏక్ నెంబర్ కంటెంట్ క్రియేటర్ అయ్యే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు రూ.50వేలు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ విజేతలుగా నిలిచే వారికి టాప్ సెలబ్రిటీలు,రోల్‌మోడల్స్‌ను కలిసే అవకాశం లభించడంతో పాటు వారే మీ మెంటార్లుగా వ్యవహరిస్తారు కూడా.
ఇక తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకలకు జోష్ కాస్త మ్యూజికల్ టచ్ కూడా ఇచ్చింది. ఏక్ నెంబర్ జోష్ యానివర్సరీ మ్యూజిక్ వీడియోను తీసుకొచ్చింది. జోష్ మే ఆజా అనే పాటను రాప్ రూపంలో తీసుకొచ్చింది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ టాలెంట్స్ అయిన క్లింటన్ సిరెజో మరియు బియాంకా గోమ్స్ కంపోజ్ చేశారు.
ఇక ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో ఇప్పుడే పాల్గొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications