దారుణం: గదిలో నిర్బంధించి సహోద్యిగినిపై అత్యాచారం
హైదరాబాద్: సహోద్యోగే కాదా అని కొంత చనువుగా ఉంటే ఓ ప్రబుద్ధుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పని ఉందంటూ పై అంతస్తుకు తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని ఓ ప్రైవేటు సంస్థ హౌజ్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న యువతిపై శనివారం అక్కడే పనిచేస్తున్న దుర్గాప్రసాద్ (25) అత్యాచారం చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
శుభ్రం చేసే పని ఉందంటూ ఆమెను నాల్గో అంతస్తులోని గదికి తీసుకెళ్లి గడియ పెట్టి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఉదంతంపై శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications