వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌తో యాదాద్రిలో కెసిఆర్, హైదరాబాద్‌లో ఎకే ఖాన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హజ్ హౌస్‌లో ఆదివారం నాడు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమర్ జలీల్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ్మ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రణబ్‌కు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రణబ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు రాష్ట్రపతి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

అంతకుముందు రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. తొలుత ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహ్మస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అనంతరం అండాళమ్మ, ఆళ్వార్‌లను రాష్ట్రపతి దర్శించుకున్నారు. ప్రణబ్ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఉన్నారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

హజ్ హౌస్‌లో ఆదివారం నాడు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమర్ జలీల్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్తార్ విందులో పాల్గొన్న పోలీసులు, ముస్లీం సోదరులు

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

హజ్ హౌస్‌లో ఆదివారం నాడు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమర్ జలీల్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌లో ఎకే ఖాన్, మహేందర్ రెడ్డి

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హజ్ హౌస్‌లో ఆదివారం నాడు ఇఫ్తార్ విందు ఇచ్చారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

హజ్ హౌస్‌లో ఆదివారం నాడు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఓమర్ జలీల్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
AK Khan chairman Task force committee of "CM iftar meeting" with police officers and Masjid committee's at Haj House, on 5th july. Mr Omer jaleel principal secratry , Mr Mahender Reddy commissioner police were also seen in the picture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X