ఏపీ-తెలంగాణల మధ్య మళ్లీ రగడ: ఢిల్లీ ఆఫీస్‌కు టి ఆధికారుల తాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.

AP resident office row between Telangana and AP

ఏపీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఏపీ ఉపయోగించుకుంటోంది. ఇందులో తమకు కూడా వాటా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అలా చెబుతూ వారు ఈ రోజు కార్యాలయానికి తాళాలు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+