ఎగ్జిబిషన్: నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి(ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ అవార్డ్ విన్నింగ్ ఫోటో గ్రాఫర్ వినయ్ స్వరూప్ భల్లా, సింగపూర్, 'సీ ది వరల్డ్ త్రూ మై ఐస్' అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను మే 2 నుంచి మే 30 వరకు బంజారా హిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు.
వృత్తిపరంగా ఆప్టోమైట్రిస్ట్ ఆయిన వినయ్ భల్లా చక్కటి పేరు ప్రతిష్టలు కలిగిన ఫోటోగ్రాఫర్. నైపుణ్యంతో భల్లా నేషనల్ జియోగ్రఫీ డైలీ న్యూస్, ఎర్త్ స్కై మొదలైన వాటి ద్వారా గుర్తింపు పొందారు.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
ప్రస్తుతం ఆప్తమాలజీ క్లినికల్ రీసెర్చ్ కో - ఆర్డినేటర్‌గా, నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్, సింగపూర్‌లో చిన్నపిల్లల మయోపియా నియంత్రన అనే అంశంపై అధ్యయనం చేస్తున్నాడు.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
తన వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహించి తద్వారా వచ్చిన నిధులను సేకరించి సమాజ సేవకే ఉపయోగించేవాడు.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
అందులో భాగంగానే 'సీ ది వరల్డ్ త్రూ మై ఐస్' అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన డబ్బులను మంచి పనికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించడమైంది.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రపంచ స్ధాయి సాంకేతికతో అంధత్వం, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందిస్తూ చక్కటి గుర్తింపు పొందింది.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన నిధులను కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు చికిత్స నిమిత్తం ఉపయోగంచడం జరుగుతుంది.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
అందులో భాగంగానే 'సీ ది వరల్డ్ త్రూ మై ఐస్' అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన డబ్బులను మంచి పనికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించడమైంది.

నా కళ్లతో ప్రపంచాన్ని చూడండి
ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రపంచ స్ధాయి సాంకేతికతో అంధత్వం, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందిస్తూ చక్కటి గుర్తింపు పొందింది.

Click it and Unblock the Notifications