పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి.. రాహుల్ వద్దకు కార్తీకరెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పార్లమెంట్ భద్రత నిబంధనలు ఉల్లంఘించారు. రాజ్యసభ ఎంపీ పాస్‌పై పార్లమెంట్‌లోకి వచ్చిన కార్తీకరెడ్డి .. రాహుల్ మీడియా సమావేశానికి వస్తుండగా శాలువా కప్పి స్వాగతం చెప్పారు.

భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ మీడియా సమావేశం వద్దకు వెళ్లారు. దీంతో పార్లమెంట్ భద్రత అధికారులు ఆమెను ప్రశ్నించారు. పార్లమెంట్ హాలులోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో విచారణ జరిపారు.
కాగా, పాస్ నిబంధనలు, వీఐపీ భద్రత చర్యలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పాస్‌లు ఇచ్చేవారు ఇలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.
కాగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మోడీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోడీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని, అందుకే తనను లోకసభలో మాట్లాడనివ్వడం లేదని ఆయన అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications