తెలంగాణ కొత్త ఏజీగా బండా శివనంద ప్రసాద్ నియామకం: ప్రకాశ్ రెడ్డి రాజీనామా ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన హైకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్‌ను నియామకం చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన ఏజీ నియామక దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ దేశాయి ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం బీఎస్ ప్రసాద్‌ను నూతన అడ్వకేట్ జనరల్‌గా నియామకం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications